iDreamPost
android-app
ios-app

ఇంకా కంటిన్యూ అవుతున్న పుష్ప 2.. టెన్షల్ లో టీమ్..!

  • Published Oct 23, 2024 | 2:58 PM Updated Updated Oct 23, 2024 | 5:58 PM

Pushpa 2 movie shooting Update: ఇంకా పుష్ప 2 రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే టైమ్ ఉంది. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది కాబట్టి.. ప్రమోషన్స్ కు సరిగ్గా ఈ టైమ్ సరిపోతుంది. ఈ ప్లానింగ్ బానే ఉంది. కానీ అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వాలిగా. నిజమే పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

Pushpa 2 movie shooting Update: ఇంకా పుష్ప 2 రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే టైమ్ ఉంది. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది కాబట్టి.. ప్రమోషన్స్ కు సరిగ్గా ఈ టైమ్ సరిపోతుంది. ఈ ప్లానింగ్ బానే ఉంది. కానీ అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వాలిగా. నిజమే పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

  • Published Oct 23, 2024 | 2:58 PMUpdated Oct 23, 2024 | 5:58 PM
ఇంకా కంటిన్యూ అవుతున్న పుష్ప 2.. టెన్షల్ లో టీమ్..!

వరల్డ్ వైడ్ గా బాగా బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ.. ఆల్ ఓవర్ గ్లోబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీ.. పాన్ ఇండియా మూవీ పుష్ప 2.  ఆల్రెడీ మీడియా సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో ట్రోలర్స్ ను సైలెంట్ చేస్తుంది. ఇంకా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే టైమ్ ఉంది. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది కాబట్టి.. ప్రమోషన్స్ కు సరిగ్గా ఈ టైమ్ సరిపోతుంది. ఈ ప్లానింగ్ బానే ఉంది. కానీ అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వాలిగా. నిజమే పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నెలాఖరుకైనా షూటింగ్ కంప్లీట్ అవుతుందిలే.. వచ్చే నెల ప్రమోషన్స్ కు సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నవంబర్ రెండో వారం వరకు కూడా సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేయనున్నారట టీమ్.

లెక్క ప్రకారం ఇప్పటికే షూట్ కంప్లీట్ చేయాలి. కానీ షూట్ డిలే తో ఇంకా 3 వారాలా షూట్ బ్యాలన్స్ ఉంది. టాకీ పార్ట్ కాకుండా ఇంకా స్పెషల్ సాంగ్స్ షూట్ కూడా బ్యాలెన్స్ ఉందట. చూడబోతుంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కరెక్షన్స్ చేసేలా ఉన్నాడు దర్శకుడు. అక్టోబర్ నాటికి కంప్లీట్ చేస్తే.. దీపావళి నుంచి వరుస అప్డేట్స్ , ప్రమోషన్స్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ అనుకున్నట్లుగా నవంబర్ లో షూట్ కంప్లీట్ అయినా కూడా.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి.. ప్రమోషన్స్ అంత జోరుగా కొనసాగించలేకపోవచ్చు. దీనితో అభిమానులలో టెన్షన్ మొదలైంది. కలెక్షన్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవన్నీ ఎలా ఉన్నా.. ముందు అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తే చాలని అనుకుంటున్నారు.

ఇక ఇప్పటికే సినిమాలో ఐటెం సాంగ్ కోసం దాదాపు బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ కన్ఫర్మ్ అయింది. సో వీలైనంత త్వరగా సాంగ్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఒక్కసారి ఈ సాంగ్ కనుక అయిపోతే.. ఇంకా మిగిలిన పార్ట్స్ ను కూడా వేగంగా ఫినిష్ చేసేలా ఉన్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. మూవీలో సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతూనే ఉంది. మరి ఈ గ్యాప్ లో సుకుమార్ ఎలాంటి సునామీలను సృష్టిస్తాడా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సరే ఈ రేంజ్ లో క్రేజ్ ఉందంటే.. ఇక అప్డేట్స్ వస్తే ఎలాంటి క్రేజ్ లభిస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom