iDreamPost
android-app
ios-app

పుష్ప 2 మూవీ సెన్సార్ పూర్తయిపోయింది.. ఎలా ఉందంటే?

  • Published Nov 28, 2024 | 5:38 PM Updated Updated Nov 28, 2024 | 5:38 PM

అల్లు అర్జున్ కాదు కాదు మల్లు అర్జున్.. మలయాళీ అభిమానులు బన్నీకి పెట్టుకున్న ముద్దు పేరు అది. ఆర్య నుంచి అక్కడ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏర్పడింది.ఈ సినిమా నుంచి వినిపిస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పుష్ప 2 కి సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయింది. అది మరేదో కాదు ఈ సినిమా సెన్సార్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారమే సినిమా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్ తో థియేటర్స్ ను మోత మోగించడానికి రెడీ అయింది.

అల్లు అర్జున్ కాదు కాదు మల్లు అర్జున్.. మలయాళీ అభిమానులు బన్నీకి పెట్టుకున్న ముద్దు పేరు అది. ఆర్య నుంచి అక్కడ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏర్పడింది.ఈ సినిమా నుంచి వినిపిస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పుష్ప 2 కి సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయింది. అది మరేదో కాదు ఈ సినిమా సెన్సార్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారమే సినిమా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్ తో థియేటర్స్ ను మోత మోగించడానికి రెడీ అయింది.

  • Published Nov 28, 2024 | 5:38 PMUpdated Nov 28, 2024 | 5:38 PM
పుష్ప 2 మూవీ సెన్సార్ పూర్తయిపోయింది.. ఎలా ఉందంటే?

అల్లు అర్జున్ కాదు కాదు మల్లు అర్జున్.. మలయాళీ అభిమానులు బన్నీకి పెట్టుకున్న ముద్దు పేరు అది. ఆర్య నుంచి అక్కడ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏర్పడింది. తెలుగులో మరే హీరో సొంతం చేసుకొని అభిమానాన్ని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. వారికీ అడాప్టెడ్ సన్ గా మారిపోయాడు. పుష్ప 2 ఈవెంట్ కొచ్చిలో చాలా గ్రాండ్ గా జరిగింది. మార్కెట్ లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతుంది. ఈవెంట్స్ కు వస్తున్న అభిమానులను చూసి ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్ ర మావా అంటూ.. సోషల్ మీడియాలో ఒకటే మీమ్స్. ఇక్కడే పుష్ప 2 సగం హిట్ అయిందేమో అనిపించే రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది. ఇదంతా సరే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పుష్ప 2 కి సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయింది. అది మరేదో కాదు ఈ సినిమా సెన్సార్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారమే సినిమా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్ తో థియేటర్స్ ను మోత మోగించడానికి రెడీ అయింది.

ముందే ఊహించినట్లే ఈ సినిమా U/A సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ అధికారుల నుంచి వినిపిస్తున్న టాక్ అయితే.. సినిమా ఊరమాస్ కంటెంట్ తో ఒక్కొక్కరికి పూనకాలు తెప్పిచడం ఖాయమని సమాచారం. ఎవరు ఊహించని విధంగా.. అంచనాలకు మించి సుకుమార్ దీనిని తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. సినిమాలో మెయిన్ గా ముందు నుంచి వినిపిస్తున్న జాతర సీన్ ఎపిసోడ్ అయితే.. ఇప్పటివరకు ఏ హీరోకు క్రియేట్ అవ్వని బజ్ క్రియేట్ అవుతుందని.. ఆ సీన్ కనీసం 20 నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ప్రతి పదిహేను నిమిషాలకు ఓసారి హైప్ ఎక్కించే సీన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక శ్రీవల్లి ట్రాక్ అంతా కూడా చాలా ఎమోషనల్ గా వచ్చిందంట. కచ్చితంగా ఇది ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. పుష్ప తో ఆమె బాండింగ్ చాలా స్పెషల్ గా యూనిక్ గా ఉంటుందని సమాచారం. ఇక శ్రీలీల , బన్నీ కిస్సిక్ స్టెప్పులకు ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమేనట.

మొత్తానికి ఇప్పటివరకు వినిపించిన బజ్ కు.. ఈ సెన్సార్ వెర్షన్ టాక్ అయితే మ్యాచ్ అయింది. మరి తెర మీద అసలు కథను చూసిన తర్వాత ఎలాంటి టాక్ వినిపిస్తుందో చూడాలి. భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్న పుష్ప రాజ్ మొత్తానికి కెజిఎఫ్ , బాహుబలి2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ కు ఎసరు పెట్టేలా ఉన్నాడు. మొదటి షో పడిన తర్వాత ఈ రేంజ్ బజ్ కొనసాగితే కనుక.. వారం తర్వాత కూడా టికెట్స్ దొరకడమే కష్టమే అనిపిస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet