iDreamPost
android-app
ios-app

ప్రేమలు హీరోయిన్ కన్నా.. ఆమె ఫ్రెండ్ కి పెరుగుతున్న క్రేజ్! అసలు ఎవరీ అఖిల భార్గవన్?

  • Published Apr 20, 2024 | 4:51 PM Updated Updated Apr 20, 2024 | 4:58 PM

మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటున్నాయి అందరు చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు అందరిని మెప్పించిన సినిమా ప్రేమలు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించైతే అందరూ మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్ చేసేది మాత్రం ఆమె ఫ్రెండ్ గురించి.

మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటున్నాయి అందరు చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు అందరిని మెప్పించిన సినిమా ప్రేమలు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించైతే అందరూ మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్ చేసేది మాత్రం ఆమె ఫ్రెండ్ గురించి.

  • Published Apr 20, 2024 | 4:51 PMUpdated Apr 20, 2024 | 4:58 PM
ప్రేమలు హీరోయిన్ కన్నా.. ఆమె ఫ్రెండ్ కి పెరుగుతున్న క్రేజ్! అసలు ఎవరీ అఖిల భార్గవన్?

ప్రేమలు సినిమా.. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అమ్మాయి, ఒక గేట్ కోచింగ్ తీసుకుని అబ్బాయికి మధ్య జరిగిన ఒక క్యూట్ ప్రేమ కథ ఈ సినిమా. మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే సూపర్ హిట్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో ఈ సినిమా చేసిన రచ్చ అంత ఇంత కాదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రేమలు. ఇక ఈ సినిమాతో మమిత బైజు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అయినా దగ్గరనుంచి మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడు గురించే టాక్ వినిపించేది. అయితే అది నిన్న మొన్నటివరకు. ఇప్పుడు సెర్చ్ చేసేది మాత్రం మమిత గురించి కాదు. ఆ సినిమాలో తన పక్కన నటించిన ఫ్రెండ్ గురించి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు ఏంటి అనే విషయాలు చూసేద్దాం.

సినిమాలలో నటించే హీరోయిన్స్ మాత్రమే ఫేమస్ అవ్వడం ఒక ఎత్తైతే. ఈ మధ్య కాలంలో సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లు కూడా తెగ ఫేమస్ అయిపోతున్నారు. అందం, అభినయం ఒకరి సొత్తు కాదని ఈ ముద్దుగుమ్మలు ప్రూవ్ చేస్తున్నారు. ప్రేమలు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా ఈ కోవకు చెందిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లంతా ఈ అమ్మాయి కోసం తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మాయి మీద మీమ్స్ కూడా వేసేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి పేరు ఏంటంటే.. “అఖిల భార్గవన్”. ఈమె సినిమాలో ఎంత పద్దతిగా అయితే కనిపించిందో.. రియల్ లైఫ్ లో కూడా అంతే అందంగా పద్దతిగా ఉంటుందని.. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ఏ చెబుతుంది. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం ఆమెకు ఇంస్టాగ్రామ్ లో.. 248K ఫాలోవర్స్ ఉన్నారు.

గతంలో కూడా ఈమె మలయాళంలో చాలానే సినిమాలు చేసింది. కానీ ఈమె పేరు అంతగా ఎక్కడ వినిపించలేదు. కానీ, ఇప్పుడు ప్రేమలు సినిమాతో మమితకు ఎలాంటి క్రేజ్ దక్కుతుందో.. అఖిల భార్గవన్ కు కూడా అలాంటి పేరే వస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పటికంటే.. ఓటీటీ లో రిలీజ్ అయినప్పటినుంచి.. అఖిల గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు మూవీ లవర్స్. ఈ క్రేజ్ కనుక కంటిన్యూ అయ్యి.. ఒక్కసారి తెలుగు దర్శకుల దృష్టిలో పడిందంటే.. రాబోయే రోజుల్లో అఖిలకు మూవీ ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. ఇప్పుడు సోషల్ మీడియా లో మమిత కంటే కూడా అఖిల గురించి సెర్చ్ చేసేవారే ఎక్కువయ్యిపోయారన్నమాట.. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఏ చెబుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hey eppudra (@heyy.eppudraa)

 

View this post on Instagram

 

A post shared by Akhila Bhargavan (@akhilabhargavan)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom