iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ కాదు ట్రిపుల్..!

  • Published Oct 26, 2024 | 12:27 PM Updated Updated Oct 26, 2024 | 12:27 PM

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్డే సంధర్బంగా రాజాసాబ్ మూవీ నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్డే సంధర్బంగా రాజాసాబ్ మూవీ నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 26, 2024 | 12:27 PMUpdated Oct 26, 2024 | 12:27 PM
రాజాసాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ కాదు ట్రిపుల్..!

రెబలోడు ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి తెలియనిది కాదు.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ లిస్ట్ మోత మోగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రానున్న రాజాసాబ్ సినిమా మీద కంప్లీట్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు ఈ ఏడాది ఆఖరికి సినిమా షూట్ ను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాజాసాబ్ మూవీ నుంచి రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే కు ముందే 2000 కోట్లకు సరితూగే డార్లింగ్ కట్ అవుట్ ను రిలీజ్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మరోసారి అందరికి మిర్చి సినిమా రోజులను గుర్తుచేశాడు డార్లింగ్. ఇక ఆ తర్వాత బర్త్ డే రోజున మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక అందులో డార్లింగ్ ఫస్ట్ టైం ఓల్డ్ గెటప్ లో కనిపించాడు. ఇప్పటివరకు డార్లింగ్ నుంచి ఇలాంటి లుక్ ను ఎవరు ఊహించి ఉండరు. దీనితో అభిమానులు షాక్ అయ్యారు. పైగా ఈ మోషన్ పోస్టర్ కేవలం 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది . ఒక్క మోషన్ పోస్టర్ కే ఇలా ఉంటే ఇక తర్వాత వచ్చే అప్డేట్స్ కు హైప్ తో పోయేలా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. నిజంగానే డార్లింగ్ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. అందులో రాజాసాబ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. వేల కోట్లను సంపాదిస్తుందనే మాట ఒకటి. ఇక రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ను చూసి డార్లింగ్ డ్యూయల్ రోల్ అని అర్థమైపోయింది. తాత ,మనవడి గెటప్ లో కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. మరోసారి డార్లింగ్ వెరైటీ డ్యూయల్ రోల్ అంటూ తెగ మురిసిపోయారు అభిమానులు. కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే రాజాసాబ్ లో డార్లింగ్ డ్యూయల్ రోల్ కాదు.. ట్రిపుల్ రోల్ అంట. తాత , మనవడి గెటప్స్ తో పాటు.. దెయ్యంగా కూడా డార్లింగ్ కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తుంది . దీనితో ఈ సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగాయి.

ఇక ఎలాగూ వీలైనంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి..సంక్రాంతి టైం కు టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఇవి ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇక ఇది కాకుండా దీని తర్వాత ప్రభాస్ మూవీస్ నుంచి వచ్చే ఏడాది తరచూ ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గ్యారెంటీ. రాజాసాబ్ విషయంలో మాత్రం ప్రస్తుతం అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి డార్లింగ్ ను మాస్ యాక్షన్స్ ఎలివేషన్స్ తోనే చూస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. సో ఇప్పుడు కాస్త డిఫరెంట్ రోల్ లో డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తాడు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş