iDreamPost
android-app
ios-app

కన్నప్ప కోసం రాజాసాబ్… !

  • Published Jun 04, 2025 | 10:12 AM Updated Updated Jun 04, 2025 | 10:12 AM

kannappa movie promotions: విష్ణు కలలు కన్న కన్నప్ప ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందా అని అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ముఖ్యంగా డార్లింగ్ ఈ సినిమాలో క్యామియో చేయడంతో.. ప్రభాస్ అభిమానుల ఆనందానికి అడ్డు అదుపు లేదు. రాజాసాబ్ కంటే ముందే తెరపైన ప్రభాస్ దర్శనం అవుతుంది.. అనే ఆలోచనే ఫ్యాన్స్ కడుపు నింపేస్తుంది.

  • Published Jun 04, 2025 | 10:12 AMUpdated Jun 04, 2025 | 10:12 AM
కన్నప్ప కోసం రాజాసాబ్… !

జూన్ 27 న  టాలీవుడ్ లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్  గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అటు సినీ వర్గాల్లో ఇటు ప్రేక్షకులలో ఈ సినిమా మంచి బజ్ సంపాదించుకుంటుంది. విష్ణు కలలు కన్న కన్నప్ప ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందా అని అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడంతో.. ఎవరెవరు ఎలాంటి పాత్రలలో ఇమిడిపోయారా అని అందరికి ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా డార్లింగ్ ఈ సినిమాలో క్యామియో చేయడంతో.. ప్రభాస్ అభిమానుల ఆనందానికి అడ్డు అదుపు లేదు. రాజాసాబ్ కంటే ముందే తెరపైన ప్రభాస్ దర్శనం అవుతుంది.. అనే ఆలోచనే ఫ్యాన్స్ కడుపు నింపేస్తుంది. ఇక ఇప్పుడు కన్నప్ప కోసం ఈ రాజాసాబ్ బరిలోకి దిగుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. కన్నప్ప ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడట.

సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ మీద గట్టిగ ఫోకస్ చేసింది. సినిమా తెలుగు ప్రమోషన్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కు ప్రభాస్ కూడా రాబోతున్నడని ఇన్సైడ్ టాక్. దీనితో కన్నప్ప మూవీకి మంచి క్రేజ్ లభించినట్టే. ఇక నిజంగా ప్రభాస్ వస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ వస్తే కనుక అభిమానులకు పండగే. మరి ఈ అప్డేట్ ఫై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet