iDreamPost
android-app
ios-app

పెద్ద సవాల్ నే ఎదుర్కోనున్న ప్రభాస్

  • Published Mar 05, 2024 | 9:02 PM Updated Updated Mar 05, 2024 | 9:02 PM

ఏకకాలంలో భారీ ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్న స్టార్ కూడా తనే. అయితే ఒకేసారి మూడు బిగ్ ప్రాజెక్ట్స్‌లో పనిచేయడం అనేది ఎంతటి స్టార్ కైనా కష్టమే.

ఏకకాలంలో భారీ ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్న స్టార్ కూడా తనే. అయితే ఒకేసారి మూడు బిగ్ ప్రాజెక్ట్స్‌లో పనిచేయడం అనేది ఎంతటి స్టార్ కైనా కష్టమే.

  • Published Mar 05, 2024 | 9:02 PMUpdated Mar 05, 2024 | 9:02 PM
పెద్ద సవాల్ నే ఎదుర్కోనున్న ప్రభాస్

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పాన్ ఇండియా మార్కెట్ సాధించుకున్న తొలి స్టార్ హీరో ప్రభాస్. ఏకకాలంలో భారీ ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్న స్టార్ కూడా తనే. అయితే ఒకేసారి మూడు బిగ్ ప్రాజెక్ట్స్‌లో పనిచేయడం అనేది ఎంతటి స్టార్ కైనా కష్టమే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ కూడా చేస్తున్నారు. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 ఈ ఏప్రిల్‌లోనే షూటింగ్ సెట్స్ పైకి రానుందని తెలిసింది.

సలార్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన తమిళ నటుడు బాబీ సింహా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. మే 9న కల్కి 2898 AD సినిమా విడుదలవుతుందని ప్రకటించినందున, ముందు ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా ముగించే బాధ్యత ప్రభాస్‌కు ఉంది. ఆ త‌ర్వాత పైన చెప్పుకున్న విధంగా రాజా సాబ్ కూడా ఇప్ప‌టికే నిర్మాణంలో ఉంది. మరో వైపు, ఈ సంవత్సరం చివరికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ షూట్ ప్రారంభమవుతుని టాక్.

మరి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ తనను తాను డిఫరెంట్ లుక్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కల్కి షూటింగ్, మరో పక్క రాజా సాబ్ కూడా లైన్లో ఉండగా ఇప్పుడు సలార్:2 కూడా పట్టాలెక్కించాలి అంటే సాహసమనే చెప్పాలి. అయితే కొంత మంది ఇన్సైడర్ల ప్రకారం ప్రభాస్ లేని పోర్షన్ షూటింగ్ జరుగుతుందేమోననే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయి ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ పై ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

షూటింగ్ సెట్స్ లో రెబల్ స్టార్ హ్యాట్రిక్!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet