iDreamPost
android-app
ios-app

Prabhas Birthday: ప్రభాస్ బర్త్ డే.. రీ రిలీజ్ కాబోతున్న రెండు హిట్ సినిమాలు!

  • Published Aug 20, 2024 | 2:58 PM Updated Updated Aug 20, 2024 | 2:58 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు నిర్మాతలు. బర్త్ డే సందర్భంగా డార్లింగ్ నటించిన రెండు సూపర్ హిట్ మూవీస్ ను రీ రిలీజ్ చేయనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు నిర్మాతలు. బర్త్ డే సందర్భంగా డార్లింగ్ నటించిన రెండు సూపర్ హిట్ మూవీస్ ను రీ రిలీజ్ చేయనున్నారు.

  • Published Aug 20, 2024 | 2:58 PMUpdated Aug 20, 2024 | 2:58 PM
Prabhas Birthday: ప్రభాస్ బర్త్ డే.. రీ రిలీజ్ కాబోతున్న రెండు హిట్ సినిమాలు!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. హీరోల బర్త్ డే సందర్భంగా విజయం సాధించిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు మళ్లీ తీసుకొస్తున్నారు. కాగా.. అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా దక్కనుంది.

రీ రిలీజుల్లో కూడా స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో.. నిర్మాతలు వరుసబెట్టి సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. హీరోల బర్త్ డేల సందర్భంగా రీ రిలీజ్ లు జోరుగా వస్తున్నాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు బర్త్ డే సందర్భంగా మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’తో పాటుగా ‘డార్లింగ్’ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

ఈశ్వర్.. 2002లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్ తొలి చిత్రం. అప్పట్లో రూ. 50 లక్షలతో నిర్మిస్తే.. ఏకంగా రూ. 5.3 కోట్లు కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం డార్లింగ్. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ యాక్టింగ్ కు లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ రెండు సూపర్ హిట్ చిత్రాలను డార్లింగ్ బర్త్ డే కానుకగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ దక్కనుంది. చూడాలి మరి రీ రిలీజ్ లో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş