iDreamPost
android-app
ios-app

సూర్య కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడు.. అసలు మ్యాటర్ ఇదే

  • Published Oct 09, 2024 | 3:13 PM Updated Updated Oct 09, 2024 | 3:13 PM

రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ సూర్య గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం

రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ సూర్య గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం

  • Published Oct 09, 2024 | 3:13 PMUpdated Oct 09, 2024 | 3:13 PM
సూర్య కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడు..  అసలు మ్యాటర్ ఇదే

కోలీవుడ్ నటుడు సూర్య.. ఈ హీరోకు సౌత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య సినిమాలన్నీ చాలా యూనిక్ గా ఉంటూ ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటూ ఉంటుంది. దీనితో ప్రేక్షకులు చాలా ఈజీగా కథకు కనెక్ట్ అయిపోతారు. క్యారెక్టర్ కు తనదైన రీతిలో ఎలివేషన్ ఇవ్వడంలో సూర్య దిట్ట. అందుకే ఈ హీరో సినిమాలకు సౌత్ లో బాగా ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ.. ‘కంగువా’. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సూర్య కోసం.. రెబెల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడట. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

నిమిషం తీరిక లేకుండా ప్రభాస్ పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఏంటయ్యా ఆ స్పీడ్ అంటూ అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కల్కి తర్వాత రాజాసాబ్ , ఫౌజీ , స్పిరిట్ అబ్బో ఇంకా చాలానే ఉన్నాయి . అన్నీ బడా ప్రాజెక్ట్ లే. ప్రస్తుతం అయితే రాజాసాబ్ షూట్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఏ మాత్రం తీరిక లేని ప్రభాస్ ఇప్పుడు సూర్య కోసం రంగంలోకి దిగుతున్నడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సూర్య నటించిన కంగువా మూవీ రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను నవంబర్ 14 కు పోస్ట్ పోన్ చేశారు. సౌత్ లో రిలీజ్ కు రెడీ గా ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కంగువా కూడా ఒకటి. రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తెలుగు ప్రమోషన్స్ లో డార్లింగ్ ప్రభాస్ భాగం అవుతున్నాడట.

కంగువా సినిమా నిర్మాణంలో.. యువి క్రియేషన్స్ బ్యానర్స్ కు కూడా భాగం ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కు యువి క్రియేషన్స్ హోమ్ బ్యానర్ లాంటిది. సో ప్రభాస్ కాదనే ప్రసక్తే లేదు. అందులోను ప్రభాస్ కు సూర్యతో మంచి బాండింగ్ ఉంది. కాబట్టి కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇది పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్ అని చెప్పి తీరాల్సిందే. ఈ ఈవెంట్ తో సినిమా మీద ఉండే హైప్ ఇంకాస్త ఎక్కువవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ , గ్లిమ్ప్స్ , టీజర్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ప్రమోషన్స్ ఏమౌతాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş