iDreamPost
android-app
ios-app

వీడియో: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాస్ ని ఆట పట్టించిన అమితాబ్!

  • Published Jun 19, 2024 | 9:02 PM Updated Updated Jun 19, 2024 | 9:02 PM

Prabhas- Amitabh bachchan- deepika funny moment: కల్కి 2898 ఏడీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ముంబయిలో ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డార్లింగ్ ప్రభాస్- అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొణెల మధ్య ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది.

Prabhas- Amitabh bachchan- deepika funny moment: కల్కి 2898 ఏడీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ముంబయిలో ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డార్లింగ్ ప్రభాస్- అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొణెల మధ్య ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది.

  • Published Jun 19, 2024 | 9:02 PMUpdated Jun 19, 2024 | 9:02 PM
వీడియో: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాస్ ని ఆట పట్టించిన అమితాబ్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు అప్ డేట్స్ తో అదరగొట్టిన టీమ్.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు. ముంబయిలో నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన సందడి మామూలుగా లేదు. మొదట స్టేజ్ మీదకు రాగానే రాణాని భయపెట్టాడు. ఆ తర్వాత ప్రభాస్ ని కూడా ఓ ఆట ఆడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ మూవీ టీమ్ మొత్తం ఒక ఇంటరాక్షన్ సెషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ మొత్తం ఒకెత్తు అయితే అమితాబ్ బచ్చన్ ఎనర్జీ ఒకెత్తు అని చెప్పాలి. ముందుగా ఆయన ఎంట్రీలోనే హుడీ, కార్గో ప్యాంటుతో సందడి చేశారు. వచ్చీ రాగానే రానాపై పంచులు వేశారు. ఆ తర్వాత సినిమా టీమ్ ని, డైరెక్టర్ ని అడగాల్సినవి చాలానే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశాడు. ఇలా ఈవెంట్ మొత్తం అమితాబే కనిపించాడు. ఇవన్నీ పక్కన పెడితే అమితాబ్ చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ ని ఆట పట్టించాడు.

దీపికా పదుకొణె ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె స్టేజ్ మీద మాట్లాడింది. దీపికా పదుకొణె ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిందే. అందుకే ఆమె స్టేజ్ దిగుతున్న సమయంలో మెట్ల దగ్గర ఉన్న ప్రభాస్ ఆమెకు చేయి అందించాడు. జాగ్రత్తగా దించాలి అని ప్రభాస్ చేయిచ్చాడు. పక్కనే ఉన్న అమితాబ్ బచ్చన్ జాగ్రత్తగా ప్రభాస్ ని పట్టుకుని తీసుకువస్తున్నట్లు చేశాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా నవ్వడమే కాకుండా.. ప్రభాస్, దీపికా కూడా అమితాబ్ చేసిన పనికి నవ్వేశారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత వైరల్ అవుతోందో.. ఈ వీడియో క్లిప్ కూడా అంతే వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. అమితాబ్ బచ్చన్ ఎనర్జీ గురించి.. ఆయన స్పాంటినిటీ గురించి నెటిజన్స్ పెద్దఎత్తున ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇంక ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సైంటిఫిక్ మైథాలజికల్ సినిమాకి రిలీజ్ కి ముందే భారీ అంచనాలు వచ్చేశాయి. అలాగే విదేశాల్లో కూడా కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ లో దుమ్ము లేపుతోంది. మరి.. ప్రభాస్- అమితాబ్- దీపికా ఎపిక్ మూమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio