iDreamPost
android-app
ios-app

పొలిమేర నటికి అరుదైన గౌరవం

  • Published May 03, 2024 | 6:25 PM Updated Updated May 03, 2024 | 7:17 PM

పొలిమేర, పొలిమేర2 లో హీరోయిన్ గా నటించిన కామక్షి భాసర్ల గురించి అందరికీ తెలిసిందే. కాగా, ఈమెకు ఇటీవలే న్యూ ఢిల్లిలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

పొలిమేర, పొలిమేర2 లో హీరోయిన్ గా నటించిన కామక్షి భాసర్ల గురించి అందరికీ తెలిసిందే. కాగా, ఈమెకు ఇటీవలే న్యూ ఢిల్లిలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

  • Published May 03, 2024 | 6:25 PMUpdated May 03, 2024 | 7:17 PM
పొలిమేర నటికి అరుదైన గౌరవం

కామాక్షి భాస్కర్ల.. గత రెండు మూడు రోజులుగా ఈమె పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, టాలీవుడ్ లో పొలిమేర సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల తనదైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే పొలిమేర, పొలిమేర2 లో ఈ అమ్మాడు డీ గ్లామర్ కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెరపై ఆమె నటన చూసిన ఆడియోన్స్ అంతా ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో తన అందం, అద్భుతమైన నటనతో అలరించి మంచి క్రేజ్ సంపాదించుకుంది కామాక్షి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అందాల భామకు న్యూ ఢిల్లిలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

ఇటీవలే న్యూ ఢిల్లిలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పొలిమేర 2 సినిమా ఎంపిక అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇందులో నటించిన హీరోయిన్ కామాక్షి భాస్కర్లకు కూడా అరుదైన గౌరవం దక్కింది. కాగా, ఈ ఫెస్టివిల్ లో కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. అంతేకాకుండా.. ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమెర 2 గాను జ్యూరీ అవార్డును అందుకున్నారు. దీంతో కెరీర్ర ప్రారంభంలోనే ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా స్పందించిన కామాక్షి..  ‘పొలిమేర 2లో నా నటనకు ఉత్తమ నటిగా అవార్డు రావడం చాలా థ్రిల్లింగ్ ఉంది, అలాగే ఈ అవార్డును ఎంపిక చేసిన జ్యూరీకి నా ధన్యవాదాలు అని తెలిపింది. అలాగే ఈ అవార్డు అనేది నటిగా నా బాధ్యతను మరింత పెంచింది. ఇక ఈ సందర్భంగా నాకు నటన నేర్పిన గురువుగారు రత్నశేఖర్, నీజర్ కబి గార్లకు ప్రత్యేక ధన్యవాదలు. ఇక నా ఈ ప్రయాణంలో నాకు సపోర్టు చేసిన ప్రతిఒక్కరికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను’. అంటూ కామాక్షి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్స్, ఫ్యాన్స్ ఆమెకు పెద్ద ఎత్తునే శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మా ఊరి పొలిమేర 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ  సినిమా మూడో పార్ట్ కూడా  తెరకెకెక్కడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా, మూడో పార్టులో కామక్షి ఏం చేస్తుందా? అనేది చూడాలి. మరి, పొలిమేర 2 సినిమాకు గాను జ్యూరీ అవార్డు అందుకున్న కామక్షి భాస్కర్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet