iDreamPost
android-app
ios-app

Mangalavaram Movie: ఓటీటీలోకి ‘మంగళవారం’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే!

  • Published Dec 27, 2023 | 8:49 AM Updated Updated Dec 27, 2023 | 8:49 AM

ఈ మద్య కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ తో ఓటీటీ కళకళలాడుతుంది. చాలా మంది థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అతి కొద్దిరోజుల్లోనే ఓటీటీలో చూస్తూ ఆనందిస్తున్నారు.

ఈ మద్య కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ తో ఓటీటీ కళకళలాడుతుంది. చాలా మంది థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అతి కొద్దిరోజుల్లోనే ఓటీటీలో చూస్తూ ఆనందిస్తున్నారు.

  • Published Dec 27, 2023 | 8:49 AMUpdated Dec 27, 2023 | 8:49 AM
Mangalavaram Movie: ఓటీటీలోకి ‘మంగళవారం’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే!

దేశంలో ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొత్త సినిమాలు తక్కువ రోజుల్లోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లో చూడలేదన్న ఇబ్బంది లేకుండా హాయిగా ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం లభిస్తుంది. కరోనా ప్రభావం తర్వాత చాలా మంది ఓటీటీలో మూవీస్, వెబ్ సీరీస్ చూసేందుకు సుముఖత చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా రెడీ అవుతుంది. ఒక్క భాషలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని బాషల సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో చూసే అవకాశం దొరుకుగుతుంది. డైరెక్టర్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలోకి మంగళావరం వచ్చేసింది.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి విజయం అందుకున్నాడు. మొదట నెగిటీవ్ టాక్ వచ్చినా.. తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో రికార్డులు బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో కార్తీకేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించారు. మరోసారి పాయల్ రాజ్‌పూత్ తో అజయ్ భూపతి సస్పెన్స్ థ్రిల్లరూ మూవీ ‘మంగళవారం’ తెరకెక్కించారు. ఆకట్టుకునే కథాకథనం, అద్భుతమైన స్క్రీన్ ప్లే, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, పాయల్ రాజ్‌పూత్ నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ మూవీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 తర్వాత విజయ్ భూపతికి, పాయల్ రాజ్ పూత్ కి సరైన హిట్ పడలేదు. ఇక మంగళారం హిట్ టాక్ తో ఇద్దరికీ మళ్లీ బూస్టింగ్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్.

MANGALAVARAM MOVIE IN OTT

నవంబర్ 17 న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మంగళవారం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ స్టార్ ఈ మూవీ హక్కులు సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన చేసింది డిస్న‌ీప్లస్ హాట్‌స్టార్. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 26 నుంచి అర్థరాత్రి మంగళవారం అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. ఒక యువతికి జరిగిన లైంగిక అన్యాయం.. ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయో ఈ మూవీలో చూపించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet