iDreamPost

ఆ క్రికెటర్‌ను నమ్మి మోసపోయా.. 9 ఏళ్లుగా శృOగారO చేయలేదు : పాయల్

Payal Ghosh.. సినిమాలతో కన్నా వివాదాస్పద ట్వీట్లతో ఫేమస్ అయ్యింది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సుందరి పాయల్ ఘోష్. ఊసరవెల్లి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఆటపట్టించే ఈ నటి.. ఇప్పుడు ఓ మాజీ క్రికెటర్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది.

Payal Ghosh.. సినిమాలతో కన్నా వివాదాస్పద ట్వీట్లతో ఫేమస్ అయ్యింది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సుందరి పాయల్ ఘోష్. ఊసరవెల్లి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఆటపట్టించే ఈ నటి.. ఇప్పుడు ఓ మాజీ క్రికెటర్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఆ క్రికెటర్‌ను నమ్మి మోసపోయా.. 9 ఏళ్లుగా శృOగారO చేయలేదు : పాయల్

కొంత మంది హీరోయిన్లు సినిమాలతో కన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. వారిలో ఒకరు పాయల్ ఘోష్. పట్టుమని పది సినిమాలు చేయలేదు కానీ.. కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంది. తెలుగులో కూడా మూడు సినిమాలు చేసిన ఈ బెంగాలీ భామ.. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి.. మెరుపు తీగలాగా.. మూడు, నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తూ ఫేం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. గతంలో క్రికెటర్లపై బోల్డ్ కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానంటూ వన్డే ప్రపంచ కప్ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమ్మడు.. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంబీర్లపై సంచలన కామెంట్స్ చేసింది.

2011 నుండి ఇర్ఫాన్ పఠాన్‌తో ఐదేళ్ల పాటు డేటింగ్ చేశానని, ఆ సమయంలో గంభీర్ తనకు మిస్ డ్ కాల్స్ ఇచ్చేవాడంటూ ట్వీట్ చేసి అప్పట్లో సంచలనం కలిగించింది ఈ బోల్డ్ బ్యూటీ. తాజాగా సంచలన పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ అయ్యాక. తొమ్మిదేళ్లుగా నేను ఎవరితోనూ సెక్స్ చేయలేదు. ఇది నమ్మశక్యంగా లేకున్నా..నిజం. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృంగారం చేయడానికి ట్రై చేశాడు కానీ దాని పట్ల గౌరవం ఉంది. ఎవరితో పడితే వారితో సెక్స్ చేయలేం’ అంటూ పోస్టును ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఆతర్వాత ‘2016లో ఒకసారి ఇర్ఫాన్ ఇంటికి వెళ్లి తిరిగి ముంబయి వచ్చేశాను. ఆ సమయంలో నిన్ను మా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పాడు ఇర్ఫాన్. అప్పటి నుండి మా మధ్య దూరం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత.. ఆయన సిస్టర్ కాల్ చేసి ఇర్ఫాన్‌కు పెళ్లి అవుతున్నట్లు చెప్పింది.

మీకు మనస్సు ఉంటే ఆలోచించండి నా పరిస్థితి ఏంటో.. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. నాకు ఇర్ఫాన్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రేమ ప్రేమే కదా. నాన్న మా రిలేషన్‌ను ఇష్టపడకపోయినా నేనెప్పుడూ చీట్ చేయలేదు. మా నాన్నకు ముస్లింస్ అంటే ఇష్టం ఉండదు. కానీ నేనెప్పుడు అతడికి మద్దతుగానే నిలాచా. కానీ చివరకు నాకు ఏం మిగిలింది’ అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది పాయల్. ప్రస్తుతం పాయల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఆమె గతంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడు అంటూ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. కాగా, ఇప్పుడు ఈ పోస్టులు చేయడంతో ఏం జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాయల్ తెలుగులో మంచు మనోజ్ సరసన ప్రయాణం..జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. దీంతో పాటు మిస్టర్ రాస్కెల్ అనే చిత్రంలో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Paayel Ghosh (@iampayalghosh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి