Swetha
సుజీత్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెండేళ్లుగా ఊరిస్తున్న ఓజి వచ్చేసింది. ప్రీమియర్స్ నుంచి హడావిడి ఎంత ఉందొ.. టాక్ కూడా అంతే పాజిటివ్ గా వస్తుంది. ఫ్యాన్స్ నుంచి హిట్స్ టాక్స్ , కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి. మొదటి రోజు షోస్ అన్ని కంప్లీట్ అయితే తప్ప అసలు టాక్ బయటకు రాదూ. ఇక ఈ మధ్య సినిమాలన్నీ రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ కంప్లీట్ చేసుకుంటున్నాయి.

ఈ సినిమా డీల్ కూడా భారీ ధరలకు క్లోజ్ అయింది. ఇందుకోసం దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను నెల రోజుల తర్వాత ఓటిటి లోకి తీసుకురావాలని అనుకున్నారట. అంటే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓజి మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.