iDreamPost
android-app
ios-app

నెక్స్ట్ లెవెల్ లో హ్యాపీ బర్త్ డే OG గ్లిమ్ప్స్

  • Published Sep 02, 2025 | 4:40 PM Updated Updated Sep 02, 2025 | 4:40 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. వారు ఆశించినట్టే సుజిత్ నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ ను ఇచ్చాడు. ఆల్రెడీ ఈరోజు ఉదయం ఓ కూల్ ఫోటో పోస్ట్ చేసాడు సుజిత్. ఇక ఇప్పుడు విలన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒజికి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పించాడు.

  • Published Sep 02, 2025 | 4:40 PMUpdated Sep 02, 2025 | 4:40 PM
నెక్స్ట్ లెవెల్ లో హ్యాపీ బర్త్ డే OG గ్లిమ్ప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. వారు ఆశించినట్టే సుజిత్ నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ ను ఇచ్చాడు. ఆల్రెడీ ఈరోజు ఉదయం ఓ కూల్ ఫోటో పోస్ట్ చేసాడు సుజిత్. ఇక ఇప్పుడు విలన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒజికి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పించాడు.

ఈ గ్లిమ్ప్స్ పవన్ ని హైలెట్ చేస్తూ ఉంటుంది అనుకుంటే.. కొంచెం డిఫరెంట్ గా విలన్ ఇమ్రాన్ హష్మీ సైడ్ నుంచి ప్లాన్ చేసి ఇంకొక కూల్ అప్డేట్ ఇచ్చాడు. అసలు ఆ బిజిఎమ్.. పవన్ ఫ్రెష్ లుక్స్ అదిరిపోయాయని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విలన్ ఇంట్రడక్షన్ ఒకెత్తయితే.. విలన్ చేత ఓజి కి హ్యాపీ బర్త్ డే ఓజి అని చెప్పించడం.. అది పవన్ బర్త్ డే కి రిలీజ్ చేయడం ఇంకొక హైలెట్.

అసలు దీనిని బట్టే సుజిత్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసాడో అర్థమైపోతుంది. కాబట్టి ఓజి మీద ఫ్యాన్స్ అసలు సందేహ పడాల్సిన అవసరం లేదని క్లియర్ గా తెలుస్తుంది. థమన్ నుంచి ఇప్పుడు వచ్చిన ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ రేంజ్ లో సినిమా ఉంటె మాత్రం ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం. మొత్తానికి హ్యాపీ బర్త్డే ఓజి గ్లిమ్ప్స్ టాప్ నాచ్ ఉందని చెప్పాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.