iDreamPost
android-app
ios-app

పవిత్ర గౌడకు అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స!

  • Published Jul 15, 2024 | 1:22 PM Updated Updated Jul 15, 2024 | 1:22 PM

Pavtihra Gowda: రీల్ లైఫ్ లో హీరో.. రియల్ లైఫ్ లో విలన్ అన్నట్టు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తన ప్రియురాలికి అసభ్య మెసేజ్ పెట్టాడన్న కారణంతో రేణుకాస్వామిని హత్య చేయించిన ఆరోపణపై జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.

Pavtihra Gowda: రీల్ లైఫ్ లో హీరో.. రియల్ లైఫ్ లో విలన్ అన్నట్టు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తన ప్రియురాలికి అసభ్య మెసేజ్ పెట్టాడన్న కారణంతో రేణుకాస్వామిని హత్య చేయించిన ఆరోపణపై జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.

  • Published Jul 15, 2024 | 1:22 PMUpdated Jul 15, 2024 | 1:22 PM
పవిత్ర గౌడకు అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స!

కన్నడ ఇండస్ట్రీలో మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించి ఛాలెంజింగ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ తూగదీప్ తన అభిమానిని దారుణంగా హత్య చేయించిన ఘటనలో పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. రీల్ లైఫ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ ఇప్పడు రియల్ లైఫ్ లో విలన్ గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడ కు మృతుడు రేణుకా స్వామి అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడన్న కారణంతో అతన్ని కొంతమంది మనుషులతో కిడ్నాప్ చేయించి అత్యంత ఘోరంగా హింసించి చంపారు. ఈ కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల రేణుకాస్వామి పోస్ట్ మార్టం లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసుకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించి ఛాలెంజింగ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ తూగదీప్ తన అభిమానిని దారుణంగా హత్య చేయించిన ఘటనలో పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. రీల్ లైఫ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ ఇప్పడు రియల్ లైఫ్ లో విలన్ గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడ‌కు మృతుడు రేణుకా స్వామి అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడన్న కారణంతో అతన్ని కొంతమంది మనుషులతో కిడ్నాప్ చేయించి ఓ షెడ్ లో బంధించి అత్యంత ఘోరంగా హింసించి చంపారు. ఈ కేసులో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల రేణుకాస్వామి పోస్ట్ మార్టం లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసుకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో కన్నడ ఛాలెంజింగ్ హీరో దర్శన్, అతని ప్రేయసి పవిత్ర గౌడ తో మొత్తం 17 మంది నిందితులను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నిందితులు తుమకూరు జైలుకు పంపారు. తాజాగా నటి పవిత్ర గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోని హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 11న అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet