iDreamPost
android-app
ios-app

పాపే మా జీవన జ్యోతి సీరియల్లో కుట్టీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

  • Published Aug 20, 2024 | 12:45 PM Updated Updated Aug 20, 2024 | 12:45 PM

స్టార్ మాలో ప్రసారమౌతున్న సీరియళ్లలో ఒకటి పాపే మా జీవన జ్యోతి. బెంగాలీ ధారావాహికకు రీమేక్. 2021 నుండి నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే ఈ సీరియల్లో మెయిన్ రోల్ చేస్తున్న కుట్టీ.. తెరపై హోమ్లీగా కనిపిస్తుంది.. కానీ..

స్టార్ మాలో ప్రసారమౌతున్న సీరియళ్లలో ఒకటి పాపే మా జీవన జ్యోతి. బెంగాలీ ధారావాహికకు రీమేక్. 2021 నుండి నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే ఈ సీరియల్లో మెయిన్ రోల్ చేస్తున్న కుట్టీ.. తెరపై హోమ్లీగా కనిపిస్తుంది.. కానీ..

  • Published Aug 20, 2024 | 12:45 PMUpdated Aug 20, 2024 | 12:45 PM
పాపే మా జీవన జ్యోతి సీరియల్లో కుట్టీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

సినిమాల తర్వాత ఎంటర్ టైన్ చేస్తున్నాయి సీరియల్స్. థియేటర్లకు వెళ్లలేని మహిళల్ని టీవీలకు అతుక్కుపోయేలా మార్చేశాయి ధారావాహికలు. అయితే ఒకప్పుడు తెలుగు సీరియల్స్ మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, బెంగాలీ సీరియల్స్ డబ్బింగ్ అయ్యి అలరించేవి. కానీ ఇప్పుడు సినిమాల మాదిరిగా ఇవి కూడా రీమేక్ అవుతున్నాయి. అలాంటి సీరియల్లో ఒకటి స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపే మా జీవన జ్యోతి. బెంగాలీ టీవీ సీరియల్ మా..టోమే చరా గుమ్ అసేనా రీమేక్ ఈ ధారావాహిక. 2021 నుండి నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఇందులో సూర్య ప్రసాద్‌గా ప్రియతమ్ నటించగా.. ఆయన భార్య జ్యోతి క్యారెక్టర్‌లో నటించింది బుల్లితెర సీరియల్ క్వీన్ పల్లవి రామిశెట్టి. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో ఆప్లేసులోకి రీ ప్లేస్ అయ్యింది మరో టీవీ నటి జ్యోతి.

ఇక ఈ సీరియల్లో సూర్య, జ్యోతిల కూతురిగా మెయిన్ క్యారెక్టర్ చేస్తోన్న అమ్మాయి ఎవరో తెలుసా..? హేమశ్రీ. కుట్టీ, ఆనందిగా ఆకట్టుకుంటుంది. కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. ఇందులో బస్తీ పోరీగా నటించి ఆకట్టుకుంటుంది. ఈమె కూడా కన్నడ నటినే. హేమ శ్రీ బెంగళూరులో బీటెక్ పూర్తి చేసింది. అయితే ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న నేపథ్యంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మెల్లిగా కన్నడ సీరియల్స్ చేసింది. కన్నడతి, రాధే శ్యామ్, హిట్లర్ కళ్యాణ సీరియల్‌తో పాటు పలు ధారావాహికలు చేసింది. కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఆఫర్ రావడంతో హైదరాబాద్ వచ్చేసింది. సీరియల్లో ఎంతో హోమ్లీగా కనిపించే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో కాక రేపుతూ ఉంటుంది.

సీరియల్లో చూసేందుకు చిన్న పిల్లలా కనిపిస్తుంది కానీ.. బయట, అలాగే సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్స్‌లో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఆమెను ఇలా చూస్తే మన సీరియల్ కుట్టీయేనా అనిపించకమానదు. సోషల్ మీడియా పిక్స్ చూస్తే వామ్మో అని నోరేళ్ల బెట్టాల్సిందే ఎవ్వరైనా. మొత్తానికి నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న కుట్టీ పాప.. అనుకున్నంత చిన్న కుట్టీ అయితే కాదండోయ్. ఇక సీరియల్ విషయానికి వస్తే..  2021లో మొదలైన ఈ సీరియల్ ఇప్పటికే వెయ్యికి పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. సోమవారం నుండి శనివారం వరకు అంటే వారంలో ఆరు రోజులు టీవీ ప్రేక్షకులను అలరిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమౌతున్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Hemashree.SM (@hemashree__11)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio