Swetha
OTT Suggestions: ఈ వారం ఓటిటి లో చాలా వరకే థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఒకటి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటిటి లు వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీలు తెరకెక్కుతున్నాయి. సినిమాలు ఏ లాంగ్వేజ్ లో వచ్చినా కానీ కాన్సెప్ట్ బావుంటే మాత్రం ఆ సినిమా ఓటిటి ట్రెండ్ అవుతూ ఉంటుంది.

ఈ వారం ఓటిటి లో చాలా వరకే థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఒకటి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటిటి లు వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీలు తెరకెక్కుతున్నాయి. సినిమాలు ఏ లాంగ్వేజ్ లో వచ్చినా కానీ కాన్సెప్ట్ బావుంటే మాత్రం ఆ సినిమా ఓటిటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. . అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసే ఓ వ్యక్తి.. ఓసారి ఓ పేషెంట్ ను హాస్పిటల్ కు తీసుకొస్తాడు. కానీ అనుకోకుండా ఆ పేషెంట్ చనిపోతాడు. దీనితో అందరూ కంగారు పడతారు. కానీ ఇంతలోనే ఆ వ్యక్తి తిరిగి బ్రతుకుతాడు. సడెన్ గా ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి ఓ పవర్ వచ్చి అతనిని బ్రతికిస్తుంది. అది ఓ ఆత్మ ఆ ఆత్మ తనకి కావాల్సిన తల్లితండ్రులను వెతుక్కుంటూ భూలోకానికి వస్తుంది. అదే ఆత్మ తనకు కాబోయే తల్లితండ్రులను కూడా ఒకటి చేస్తుంది. అసలు ఆత్మ భూమి మీదకు ఎందుకు వచ్చింది ? నిజంగానే తానూ అనుకున్న పని చేసిందా లేదా ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
జూన్ 26న ఈ మూవీ థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటిటి లో అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు ‘ఎక్స్ అండ్ వై‘. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.