iDreamPost
android-app
ios-app

పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడాల్సిన మూవీ.. ఏ OTTలో ఉందంటే ?

  • Published Aug 13, 2025 | 3:33 PM Updated Updated Aug 13, 2025 | 3:33 PM

కొన్ని సినిమాలు వినోదాన్ని పంచడమే కాకుండా.. ఓ మంచి మెసేజ్ ను కూడా అందిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ వాచ్ సినిమాలు రావడమే చాలా అరుదు. అందులోను ఓ క్లీన్ కామిడి ఎంటర్టైనర్ రావడం అంటే ఇంకాస్త అరుదుగా భావించవచ్చు

  • Published Aug 13, 2025 | 3:33 PMUpdated Aug 13, 2025 | 3:33 PM
పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడాల్సిన మూవీ.. ఏ OTTలో ఉందంటే ?

కొన్ని సినిమాలు వినోదాన్ని పంచడమే కాకుండా.. ఓ మంచి మెసేజ్ ను కూడా అందిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ వాచ్ సినిమాలు రావడమే చాలా అరుదు. అందులోను ఓ క్లీన్ కామిడి ఎంటర్టైనర్ రావడం అంటే ఇంకాస్త అరుదుగా భావించవచ్చు. అలాంటి అరుదైన సినిమాలలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను కచ్చితంగా పేరెంట్స్ , పిల్లలు కలిసే చూడాలి. ముఖ్యంగా ఇప్పటి జెనెరేషన్ పేరెంట్స్ కు మస్ట్ వాచ్ మూవీ ఇది.

ఒకప్పుడు పిల్లలను టెక్ కేర్ చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు , అమ్మా నాన్న ఇలా అంత ఉండేవారు. ఇంట్లో నాన్న పనికి వెళ్లినా అమ్మ కచ్చితంగా పిల్లలను చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరు పనికి వెళ్తే తప్ప పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని.. డబ్బు వెనుక పరుగులు తీయడం మొదలు పెట్టి చిన్న చిన్న ఆనందాలను మిస్ అవుతున్నారు. పైగా పిల్లలు వారిని ఎంత మిస్ అవుతారో గుర్తించలేకపోయారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా పేరు ‘పరంతు పో’.. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు కానీ. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే ఓ లుక్ వేసేయండి. ఈ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.