iDreamPost
android-app
ios-app

BAFTA Awards 2024: ఓపెన్‌హైమర్ డామినేషన్

  • Published Feb 19, 2024 | 12:46 PM Updated Updated Feb 19, 2024 | 12:46 PM

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ BAFTA 2024 అవార్డులలో తిరుగులేని డామినేషన్ చూపించింది.

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ BAFTA 2024 అవార్డులలో తిరుగులేని డామినేషన్ చూపించింది.

  • Published Feb 19, 2024 | 12:46 PMUpdated Feb 19, 2024 | 12:46 PM
BAFTA Awards 2024: ఓపెన్‌హైమర్ డామినేషన్

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెజెంటర్‌గా పనిచేసిన భారతీయ నటి దీపికా పదుకునేతో సహా అనేక మంది తారలు హాజరయ్యారు. కాగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది.

BAFTA విజేతల పూర్తి జాబితా ఇదే:

  • ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్
  • ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
  • ఉత్తమ నటుడు – సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
  • సహాయ నటి – డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
  • సహాయ నటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
  • దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
  • బాఫ్తా రైజింగ్ స్టార్ అవార్డు – మియా మెక్‌కెన్నా – బ్రూస్
  • అత్యుత్తమ బ్రిటీష్ చిత్రం – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  • ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  • యానిమేటెడ్ ఫిల్మ్ – ది బాయ్ అండ్ ది హెరాన్
  • డాక్యుమెంటరీ – 20 డేస్ ఇన్ మారియుపోల్
  • ఒరిజినల్ స్క్రీన్ ప్లే – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – అమెరికన్ ఫిక్షన్
  • బ్రిటీష్ రచయిత, దర్శకుడు లేదా నిర్మాత ఔట్ స్టాండింగ్ డెబ్యూట్ – ఎర్త్ మామా
  • ఒరిజినల్ స్కోర్ – ఓపెన్‌హైమర్
  • మేకప్ అండ్ హెయిర్ – పూర్ థింగ్స్
  • కాస్ట్యూమ్ డిజైన్ – పూర్ థింగ్స్
  • ప్రొడక్షన్ డిజైన్ – పూర్ థింగ్స్
  • సౌండ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  • సినిమాటోగ్రఫీ – ఓపెన్‌హైమర్
  • ఎడిటింగ్ – ఓపెన్‌హైమర్
  • కాస్టింగ్ – హోల్డోవర్స్
  • ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్ – పూర్ థింగ్స్
  • బ్రిటిష్ షార్ట్ యానిమేషన్ – క్రాబ్ డే
  • బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ – జెల్లీ ఫిష్ అండ్ లోబ్స్టర్
  • బాఫ్తా ఫెలోషిప్ – సమంతా మోర్టన్
  • అత్యుత్తమ బ్రిటిష్ సహకారం అవార్డు – జూన్ గివాన్నీ

పైన చెప్పుకున్న విధంగా 13 నామినేషన్లలో 7 అవార్డులను అందుకుని క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ BAFTA 2024 అవార్డులలో తిరుగులేని డామినేషన్ చూపించింది. అయితే పూర్ థింగ్స్ కూడా 5 అవార్డులను సాధించింది. ఈ అద్భుతమైన విజయం రాబోయే ఆస్కార్స్ 2024 అవార్డుల వేటలో ఓపెన్‌హైమర్‌ను ముందంజలో ఉంటుంది. ఆ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం హాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap