iDreamPost
android-app
ios-app

మ్యాజికల్ ఎంటర్ టైనర్.. ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

  • Published Feb 17, 2024 | 12:18 PM Updated Updated Feb 17, 2024 | 12:42 PM

ఊరు పేరు భైరవకోన మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో అదరగొడుతోంది. తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే?

ఊరు పేరు భైరవకోన మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో అదరగొడుతోంది. తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే?

  • Published Feb 17, 2024 | 12:18 PMUpdated Feb 17, 2024 | 12:42 PM
మ్యాజికల్ ఎంటర్ టైనర్.. ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరు పేరు బైరవకోన. డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్రిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మ్యాజికల్ ఎంటర్ టైనర్ గా ఊరుపేరు బైరవ కోన దూసుకెళ్తోంది. సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ బాగుండడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇక ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినట్లే అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు.

తాజాగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఊరు పేరు భైరవకోన వరల్డ్ వైడ్ గా వసూల్ చేసిన డే1 కలెక్షన్లను ప్రకటించింది. మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 6.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న మూవీకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన హీరో సందీప్ కిషన్ నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను అంటూ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

ఇక దీనిపై స్పందించిన హీరో సందీప్ కిషన్ నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను అంటూ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet