iDreamPost
android-app
ios-app

11ఏళ్లుగా ఫ్యాన్స్ నుంచి పూజలు అందుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్‌ ఎవరంటే?

  • Published Jul 19, 2024 | 4:00 AM Updated Updated Jul 19, 2024 | 4:00 AM

సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్ అంటే ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాన జంట స్టార్ హీరోయిన్ కు దాదాపు 11 ఏళ్లు ఏకంగా ఇంట్లో దేవతలా పూజాలు అందిస్తున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్ అంటే ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాన జంట స్టార్ హీరోయిన్ కు దాదాపు 11 ఏళ్లు ఏకంగా ఇంట్లో దేవతలా పూజాలు అందిస్తున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే?

  • Published Jul 19, 2024 | 4:00 AMUpdated Jul 19, 2024 | 4:00 AM
11ఏళ్లుగా ఫ్యాన్స్ నుంచి పూజలు అందుకుంటున్న ఈ స్టార్  హీరోయిన్‌ ఎవరంటే?

ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ అంటే ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వారి కోసం ప్రాణన్ని సైతం ఇచ్చే ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంతేకాకుండా.. తమ అభిమాన నటుల పుట్టిన రోజునాడు రక్తదానం,అన్నదానం వంటివి చేసేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరూ ఒకే విధంగా తమ అభిమానా నటుల పై ప్రేమను చాటుకుంటారు. అదే అందాల తారల విషయానికొస్తే.. వారి కోసం ఏకంగా గుడినే కట్టేస్తారు.

కాగా, ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ, నమిత, నిధి అగర్వాల వంటి హీరోయిన్స్ కు దేవతలుగా పూజించి వారి కోసం గుడి కూడా కట్టారు. అలాగే ఈ మధ్య ఆ లిస్టులో సమంత కూడా చేరిన విషయం తెలిసిందే. ఇలా చాలామంది తమకు నచ్చిన అందాల తారల కోసం రకరకాలుగా తమ అభిమానంను చాటుకుంటారు. కానీ, తాజాగా ఓ అభిమాన జంట మాత్రం ఓ స్టార్ హీరోయిన్ కు ఏకంగా ఇంట్లోనే నిత్యం దేవతగా పూజ చేస్తుంటారట. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే? సినీ ఇండస్ట్రీలో చాలామంది అందాల తారలు ఉన్నారు. ఇక వారిని ప్రేక్షకులు దేవతలుగా ఆరాధిస్తుంటారు. అంతేకాకుండా.. తమ ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను ఫోన్ డీపీలుగా పెట్టుకోవడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి చేస్తుంటారు. అలాగే ఆ హీరోయిన్స్ సినిమాలు రిలీజ్ అయిన, పుట్టినరోజు అయిన సంబరాలు చేసుకుంటారు.

ఈ క్రమంలోనే.. తాజాగా ఓ జంట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కత్రినా కైఫ్’ పై అభిమానంతో.. ఏకంగా నిత్యం ఇంట్లో పూజలు చేస్తుంటారట. ఇక కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ముఖ్యంగా ఈ బ్యూటీకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాకు చెందిన ఓ జంట కూడా కత్రినా కైఫ్ అభిమానులు కావడం గమన్హారం. అయితే తాజాగా కత్రినా కైఫ్ తన 41వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  అయితే హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లా  చెందిన ధని ఫోగట్ అనే గ్రామంలో ఉండే కరంబీర్ అలియాస్ బంటు, అతని భార్య సంతోషి మాత్రం ఆమె ఫోటోకు దేవతగా పూజలు చేస్తున్నారు.

ఇకపోతే గత 11 ఏళ్లుగా ఈ జంట కత్రినా పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి లడ్డూ పంచి ఘనంగా జరుపుకుంటున్నారట. అలాగే వాళ్లను కలవడానికి కత్రినా కైఫ్ రావాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా.. వాళ్లు అభిమాని మాట్లాడుతూ.. నేను గత 13-14 ఏళ్ల నుంచి కత్రినా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను. పెళ్లికి ముందు నేను కత్రినా పుట్టినరోజును ఒంటరిగా జరుపుకునేవాడిని. ఇప్పుడు నేను, నా భార్య కలిసి పుట్టినరోజులు జరుపుకుంటాము. కత్రినా మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. కత్రినా తప్పకుండా మమ్మల్ని కలవడానికి వస్తుందని నేను నమ్ముతున్నాను’ అని బంటు చెప్పుకొచ్చాడు. మరి, కత్రినా కైఫ్ పై అభిమానంతో ఆమెను నిత్యం దేవతగా పూజలు చేస్తున్న ఈ అభిమాన జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş