Swetha
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఏ అప్డేట్ ను రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. టీజర్ అయ్యి ఉంటుందేమో అనే సందేహాలు ఉన్నాయి. కానీ అప్డేట్ వచ్చేంత వరకు ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము. అప్డేట్ ఏదైనా సరే అది సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయన్న మాట వాస్తవం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఏ అప్డేట్ ను రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. టీజర్ అయ్యి ఉంటుందేమో అనే సందేహాలు ఉన్నాయి. కానీ అప్డేట్ వచ్చేంత వరకు ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము. అప్డేట్ ఏదైనా సరే అది సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ , సాంగ్స్ ఏ ఈ రేంజ్ లో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇక టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే అప్పుడు సినిమా రేంజ్ ఏ మారిపోతుంది.
అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సంధర్బంగా కేవలం మరో గ్లిమ్ప్స్ ను మాత్రమే రిలీజ్ చేస్తారట మేకర్స్. ఇక ట్రైలర్ ను సెప్టెంబర్ 19 న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమా రిలీజ్ కు వారం ముందు ట్రైలర్ రిలీజ్ ఉంటుందన్నమాట. ఇక ఈలోపు టీజర్ , మిగిలిన అప్డేట్స్ ఎలాగూ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.