iDreamPost
android-app
ios-app

OG ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. ఎక్కడంటే !

  • Published Sep 20, 2025 | 4:53 PM Updated Updated Sep 20, 2025 | 4:53 PM

ఇప్పటికే హైప్ తో జనాలంతా పోయేలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమా మీద ఈ రేంజ్ లో బజ్ నెలకొంది. అలాగే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే వైరల్ అవుతుంది. రీసెంట్ గా జాపనీస్ లాంగ్వేజ్ లో పవన్ పాడిన సాంగ్ ను రిలీజ్ చేశారు.

  • Published Sep 20, 2025 | 4:53 PMUpdated Sep 20, 2025 | 4:53 PM
OG ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. ఎక్కడంటే !

ఇప్పటికే హైప్ తో జనాలంతా పోయేలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమా మీద ఈ రేంజ్ లో బజ్ నెలకొంది. అలాగే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే వైరల్ అవుతుంది. రీసెంట్ గా జాపనీస్ లాంగ్వేజ్ లో పవన్ పాడిన సాంగ్ ను రిలీజ్ చేశారు. అది సాంగ్ ఆ లేదంటే విలన్ తో ఫైట్ చేసేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఆ అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. సరిగ్గా ఇంకో ఐదు రోజుల్లో ఓజి రిజల్ట్స్ వచ్చేస్తాయి.

ఇప్పటికైతే హైప్ అంచనాలు బాగానే ఉన్నాయి. రిలీజ్ తర్వాత కూడా ఈ హైప్ నిలబడితే ఇక సినిమా హిట్ అయినట్టే. సో అప్పటివరకు పవన్ ఫ్యాన్స్ కు కాస్త టెన్షన్ తప్పదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలేమి నిలబడడం లేదు. ఇప్పుడు ఓజి సక్సెస్ అయితే.. ఈ మిత్ కూడా పోతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందా ఏంటా అని అంతా అనుకున్నారు. చివరికి ఇది హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 21న ఈ ఈవెంట్ జరగనుంది. ఇదే రోజు మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఉదయం ట్రైలర్ , సాయంత్రం ఈవెంట్ సో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ ఈవెంట్ కు పవన్ వస్తారా లేదా అని ఇంకా ప్రస్నార్ధకరమే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.