Swetha
సినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా కూడా.. ఇప్పటినుంచే సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది OG . ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఇన్నాళ్ల నిరీక్షణ వృధా కాకుండా ఒక దాని తర్వాత ఒకటి సోషల్ మీడియా దద్దరిల్లిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు

సినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా కూడా.. ఇప్పటినుంచే సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది OG . ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఇన్నాళ్ల నిరీక్షణ వృధా కాకుండా ఒక దాని తర్వాత ఒకటి సోషల్ మీడియా దద్దరిల్లిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓజాస్ గంభీర ఫీవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాకముందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
ఓజి బ్యూటీని పరిచయం చేస్తూ.. ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మొదటిసారి ప్రియాంక మోహన్ ను కన్మణిగా పరిచయం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద అంతకు అంతకు అంచనాలను పెంచుతూ ఉన్నాయి. అయితే మరోవైపు కొందరు మాత్రం ఎలాంటి అంచనాలను పెట్టుకోకపోవడం బెటర్ అని డైరెక్ట్ థియేటర్ లో సినిమా చేసేంతవరకు హైప్ పెంచుకోకపోవడం బెటర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా అలా రిలీజ్ కు ముందు హైప్ పెంచిన సినిమాలు.. థియేటర్ లో రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్స్ అందుకున్నాయి తెలియనిది కాదు. ఏదైతేనేం ఓజి అప్డేట్స్ మాత్రం ప్రేక్షకులకు ఫుల్ హై ఫీలింగ్ ను ఇస్తున్నాయి. ఇక రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలను పెంచుతాయి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Every storm needs its calm.
Meet KANMANI – @PriyankaaMohan ❤️Very soon, let’s all meet with the soulful second single promo…#OG #TheyCallHimOG pic.twitter.com/hVXUbA99OD
— DVV Entertainment (@DVVMovies) August 16, 2025