iDreamPost
android-app
ios-app

NTR నీల్ డ్రాగన్ పై లేటెస్ట్ అప్డేట్

  • Published Nov 19, 2025 | 11:36 AM Updated Updated Nov 19, 2025 | 11:36 AM

సోషల్ మీడియాలో తారక్ లుక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా మీద ఫుల్ డేడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు. డ్రాగన్ మూవీ టైటిల్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ.. దాదాపు ఇదే ఉండొచ్చు. రీసెంట్ గా ఈ షూట్ కు బ్రేక్ తీసుకున్నారు మూవీ టీం.

  • Published Nov 19, 2025 | 11:36 AMUpdated Nov 19, 2025 | 11:36 AM
NTR నీల్ డ్రాగన్ పై లేటెస్ట్ అప్డేట్

సోషల్ మీడియాలో తారక్ లుక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా మీద ఫుల్ డేడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు. డ్రాగన్ మూవీ టైటిల్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ.. దాదాపు ఇదే ఉండొచ్చు. రీసెంట్ గా ఈ షూట్ కు బ్రేక్ తీసుకున్నారు మూవీ టీం. ఇక రీసెంట్ గానే మూవీ న్యూ షెడ్యూల్ మొదలైంది. దానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఇప్పుడు జరుగుతున్న ఈ షూట్ నవంబర్ ఎండ్ కి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ డిసెంబర్ లో శ్రీలంకలో మొదలవుతుందనే టాక్ వినిపిస్తుంది. సో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. కానీ మూవీ నుంచి అఫీషియల్ టైటిల్ అనౌన్సుమెంట్ ఎప్పుడో.. రిలీజ్ అసలు ఎప్పటికి ఉండొచ్చు., మూవీ బ్యాక్డ్రాప్ ఏంటి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ వీటి అన్నిటికి ఎప్పుడు సమాధానం చెప్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.