iDreamPost
android-app
ios-app

మొదలైన దేవర ఊచకోత.. అక్కడ భారీ వసూళ్లు

  • Published Sep 27, 2024 | 10:12 AM Updated Updated Sep 27, 2024 | 10:12 AM

Devara Moive: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన దేవర మూవీ ఎట్టకేలకు నేడు థియేటర్ లో రిలీజైన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ చూసిన దేవర ఫీవర్ ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దేవర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకన్నా అక్కడ దేవర కలెక్షన్స్ పరంగా విధ్వంసం సృష్టిస్తుంది.

Devara Moive: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన దేవర మూవీ ఎట్టకేలకు నేడు థియేటర్ లో రిలీజైన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ చూసిన దేవర ఫీవర్ ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దేవర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకన్నా అక్కడ దేవర కలెక్షన్స్ పరంగా విధ్వంసం సృష్టిస్తుంది.

  • Published Sep 27, 2024 | 10:12 AMUpdated Sep 27, 2024 | 10:12 AM
మొదలైన దేవర ఊచకోత.. అక్కడ భారీ వసూళ్లు

‘దేవర’.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియా మొత్తం మారు మోగిపోతున్న పేరు ఇది. ముఖ్యంగా గత ఆరేళ్లుగా  ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్   పడిన రోజు ఇది. ఎట్టాకేలకు ఎన్టీఆర్ సోలోగా కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీతో నేడు ( శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఎన్టీఆర్  ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా అర్థ‌రాత్రి 1 గంటకే  ప్రత్యేక షో స్టార్ట్ అయిపోవడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్  సందడి మాములుగా లేదు.

ఇప్పటికే ఓవ‌ర్సిస్‌లో ఎర్లీ షోస్ కంప్లీట్ చేసుకోగా.. ఈ సినిమా చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా  త‌మ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే ఎక్కడ చూసిన దేవరకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నారు.  ఇకపోతే అప్పుడే దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో కలెక్షన్స్ ఊచకోత మొదలైపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకన్నా అక్కడ దేవర కలెక్షన్స్ పరంగా దేవర కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే దేవర. ఇది తారక్ కెరీర్ లో 30 వ సినిమాగా, దర్శకుడు కొరటాలతో రెండో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ దేవర ఊచకోత మొదలైపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం డే 1కి భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇకపోతే యూఎస్ మార్కెట్ లో దేవర కేవలం ప్రీ సేల్స్ లోనే రికార్డు గ్రాస్ ని అందుకోగా.. ఇప్పుడు ఈ వసూళ్లపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ క్రమంలోనే దేవర ఒక్క నార్త్ అమెరికా నుంచే 2.7 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇలా చూసుకుంటే.. దేవర మూవీ డే1 కి ఈజీగా 3 మిలియన్ డాలర్స్ ని టచ్ చేసేస్తుంది అని చెప్పొచ్చు. అయితే దేవర యూఎస్ లో లాంగ్ రన్ కి ఎంత మార్క్ లో ఆగుతుంది అనేది చూడాల్సింది. ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ మూవీకి అనిరుద్ సంగీతం అందించగా, కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ , శృతి మారతే , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , నరైన్ , అజయ్ తదితర నటీ, నటులు కీలక పాత్రలో నటించారు. మరి, యూఎస్ లో దేవర మూవీ కలెక్షన్స్ పరంగా విధ్వంసం సృష్టిస్తుండం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş