iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో సినిమాల పండగ .. ఏకంగా 37 సినిమాలు?

  • Published Nov 21, 2024 | 3:55 PM Updated Updated Nov 21, 2024 | 3:55 PM

This Week OTT Movies : ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. కానీ OTT లో మాత్రం ఈ వారం అంటే నవంబర్ 18 నుంచి 24 వరకు 10 , 20 కాదు ఏకంగా 37 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నయనతార డాక్యుమెంటరీ నుంచి రానా టాక్ షో వరకు.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ కంటెంట్ వరకు క్యూరియాసిటీ కలిగించే ఎన్నో సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవేంటో ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

This Week OTT Movies : ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. కానీ OTT లో మాత్రం ఈ వారం అంటే నవంబర్ 18 నుంచి 24 వరకు 10 , 20 కాదు ఏకంగా 37 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నయనతార డాక్యుమెంటరీ నుంచి రానా టాక్ షో వరకు.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ కంటెంట్ వరకు క్యూరియాసిటీ కలిగించే ఎన్నో సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవేంటో ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Nov 21, 2024 | 3:55 PMUpdated Nov 21, 2024 | 3:55 PM
ఈ వారం OTT లో సినిమాల పండగ .. ఏకంగా 37 సినిమాలు?

స్టార్ హీరో సినిమా లేదా మంచి కంటెంట్ ఉన్న సినిమా అనే టాక్ వినిపిస్తే తప్ప.. జనాలు థియేటర్స్ వరకు కదలడం లేదు. వీకెండ్ వచ్చిందంటే దాదాపు అంతా OTT లవైపే చూస్తున్నారు. అలాగే ఈ మధ్య OTT ప్లాట్ ఫార్మ్స్ కూడా పోటా పోటీగా సినిమాలు , సిరీస్ లు ,డాక్యుమెంటరీలు రిలీజ్ చేస్తున్నాయి. పైగా ఇతర భాషల సినిమాలను కూడా వీలైనంత వరకు తెలుగులో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మూవీ లవర్స్ కు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే OTT లకు అంత డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. కానీ OTT లో మాత్రం ఈ వారం అంటే నవంబర్ 18 నుంచి 24 వరకు 10 , 20 కాదు ఏకంగా 37 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నయనతార డాక్యుమెంటరీ నుంచి రానా టాక్ షో వరకు.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ కంటెంట్ వరకు క్యూరియాసిటీ కలిగించే ఎన్నో సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవేంటో ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ :

క్యాంపస్ బీట్స్ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 20

పింపినెరో (స్పానిష్ మూవీ)- నవంబర్ 22

వ్యాక్ గర్ల్స్ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో)- నవంబర్ 23

మార్టిన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 19

నెట్‌ఫ్లిక్స్ :

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ)- నవంబర్ 18

వండరూస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 18

జాంబీవర్స్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 19

సీ హర్ ఎగైన్ (కాంటోనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 20

అడోరేషన్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 20

బఘీరా (తెలుగు మూవీ) – నవంబర్ 21

ఏ మ్యాన్ ఆన్ ది ఇన్ సైడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

టోక్యో ఓవర్ రైడ్ (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

జాయ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

పోకెమన్ హారిజన్స్ ది సిరీస్ పార్ట్ 4 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ది హెలికాఫ్టర్ హెయిస్ట్ (స్వీడిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది పియానో లెసన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ మూవీ)- నవంబర్ 22

యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ఆహా :

లగ్గం ( తెలుగు సినిమా) – నవంబర్ 22

జియో సినిమా :

డ్యూన్: ప్రొపెసీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 18

బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్)- నవంబర్ 19

ఇంటీరియర్ చైనా టౌన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 19

ఏలియన్: రొములస్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 21

బియా అండ్ విక్టర్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22

ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

బుక్ మై షో :

ది గర్ల్ ఇన్ ది ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22

ఫ్రమ్ డార్క్‌నెస్ (స్వీడిష్ మూవీ)- నవంబర్ 22

ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా)- నవంబర్ 22

తెక్కు వడక్కు (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంర్ 19

బ్లిట్జ్ (ఇంగ్లీష్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ- నవంబర్ 22

గ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే- నవంబర్ 22

వీటిలో ఆల్రెడీ కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్నిటిలో తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కిష్కింద కాండం, సర్వైవల్ థ్రిల్లర్ జాంబీవర్స్ సీజన్ 2, బోల్డ్ వెబ్ సిరీస్ ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అది కాకుండా భగీర, లగ్గం , నయన తార డాక్యుమెంటరీ , రాన దగ్గుబాటి టాక్ షో ఇవి స్పెషల్ గా ఉన్నాయి . వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సందడి చేసే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet