Swetha
ఓటిటి లో నిత్యం చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. అన్ని జోనర్ సినిమాలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి కూర్చుని.. సరదాగా నవ్వుకుంటూ చూసే సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అసలు మిస్ కాకుండా చూడాల్సిందే.

ఓటిటి లో నిత్యం చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. అన్ని జోనర్ సినిమాలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి కూర్చుని.. సరదాగా నవ్వుకుంటూ చూసే సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. నిత్యామీనన్ సర్ మేడం సినిమా కూడా అలాంటిదే. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు కానీ ఆగస్ట్ 1 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. బాగానే మార్కులు పడ్డాయి.
పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. ఇక తెలుగులో ఆగస్టు 1 న రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆగష్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఓటిటి లో అసలు మిస్ అవ్వొద్దు. ఇక ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రికార్డ్స్ సంపాదిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.