iDreamPost
android-app
ios-app

రాబిన్ హుడ్ గా నితిన్ సెకండ్ లుక్

  • Published Mar 30, 2024 | 12:44 PM Updated Updated Mar 30, 2024 | 12:44 PM

వెంకీతో నితిన్ చేస్తున్న రెండో చిత్రం “రాబిన్ హుడ్”. మొదట్లో టైటిల్ గ్లింప్స్ తోనే మంచి ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ గా అంచనాలను సెట్ చేసిన చిత్ర బృందం ఈరోజు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ మేకోవర్ ని కూడా రివీల్ చేశారు.

వెంకీతో నితిన్ చేస్తున్న రెండో చిత్రం “రాబిన్ హుడ్”. మొదట్లో టైటిల్ గ్లింప్స్ తోనే మంచి ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ గా అంచనాలను సెట్ చేసిన చిత్ర బృందం ఈరోజు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ మేకోవర్ ని కూడా రివీల్ చేశారు.

  • Published Mar 30, 2024 | 12:44 PMUpdated Mar 30, 2024 | 12:44 PM
రాబిన్ హుడ్ గా నితిన్ సెకండ్ లుక్

యూత్ స్టార్ నితిన్ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లాన్ చేశారు. మొదట తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన తర్వాత రాబిన్ హుడ్ సినిమా నుండి కొత్త లుక్ ని షేర్ చేశారు. నిజానికి ఇప్పుడు నితిన్ చేస్తున్న పలు చిత్రాల్లో ఈ సినిమా పైనే ప్రేక్షకుల్లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ కుడుముల. వెంకీతో నితిన్ చేస్తున్న రెండో చిత్రం “రాబిన్ హుడ్”. మొదట్లో టైటిల్ గ్లింప్స్ తోనే మంచి ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ గా అంచనాలను సెట్ చేసిన చిత్ర బృందం ఈరోజు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ మేకోవర్ ని కూడా రివీల్ చేశారు.

రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఒక దొంగ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సమయంలోనే ఇంటరెస్టింగ్ గ్లింప్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. హీరో తాను దొంగ కాబట్టి ప్రపంచంలో అందరూ తన కుటుంబ సభ్యులేనని, వారి డబ్బు తను తీసుకుంటే అది దొంగతనం కాదు అనే చిత్రమైన లాజిక్ చెప్పడం చూసి అందరూ నవ్వుకున్నారు. కాగా ఈ రోజు విడుదలైన లుక్ తో మొదటి లుక్ కి ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రెష్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే మేకర్స్ ఈ పాత్రని ఏజెంట్ అంటూ రివీల్ చేయడం గమనార్హం. మరి ఈ ఏజెంట్ టైటిల్ కి తగ్గట్టుగానే నితిన్ ఈ కొత్త లుక్స్ లో స్టైలిష్ గా కనిపించారు.

Nithin's second look as Robin Hood

మరి రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ దాచారో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. భీష్మ వంటి సూపర్ ఎంటర్టైనర్ తరువాత నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అటు ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis