iDreamPost
android-app
ios-app

Sundarakanda Teaser: సుందరకాండ టీజర్.. రూటు మార్చిన నారా రోహిత్! ఫన్ ప్యాక్డ్ మూవీ..

  • Published Aug 26, 2024 | 12:03 PM Updated Updated Aug 26, 2024 | 12:41 PM

Nara Rohith Sundarakanda Teaser: త్వరలోనే సుందరకాండ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నారా రోహిత్. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Nara Rohith Sundarakanda Teaser: త్వరలోనే సుందరకాండ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నారా రోహిత్. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

  • Published Aug 26, 2024 | 12:03 PMUpdated Aug 26, 2024 | 12:41 PM
Sundarakanda Teaser: సుందరకాండ టీజర్.. రూటు మార్చిన నారా రోహిత్! ఫన్ ప్యాక్డ్ మూవీ..

నారా రోహిత్.. సెలక్టీవ్ గా కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో ముందుకెళ్తున్నాడు. గతంలో ప్రతినిథి 2తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు రూటు మార్చి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ జానర్ లోకి ఎంట్రీ అయ్యాడు. లేటెస్ట్ గా ‘సుందరకాండ’ మూవీతో త్వరలోనే థియేటర్లలోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వివిధ కారణాలతో పెళ్లి కాకుండా క్యాన్సిల్ అయ్యే సిద్ధార్థ పాత్రలో నారా రోహిత్ అద్భుతంగా నటించాడు. 5 నిమిషాల కంటే ఎక్కువ హ్యాపీగా ఉండని క్యారెక్టర్ తో ఫన్ ప్యాక్ట్ మూవీగా సుందరకాండను డైరెక్టర్ తీర్చిదిద్దినట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మూవీకి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom