iDreamPost
android-app
ios-app

నా భర్త నన్ను మోసం చేశాడు! వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్

  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 14 July 23
నా భర్త నన్ను మోసం చేశాడు! వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్

సన్నీ లియోన్.. శృంగార తారగా తన కెరీర్ ను ప్రారంభించి, ప్రస్తుతం సినిమా నటిగా పాన్ ఇండియా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక ఒక పక్క తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. మరోపక్క పలు భాషల్లో సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న సన్నీ.. తన భర్త తనను చీట్ చేశాడని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి సన్నీ లియోన్ తన భర్త ఏవిధంగా మోసం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్యే భర్త డేనియల్ వెబర్ తో కలిసి మాల్దీవుల టూర్ వేసిన సన్నీ లియోన్.. అటునుంచి అటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈ వెకేషన్ లో తన భర్త డేనియల్ తనను మోసం చేశాడంటూ.. ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? తన భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని చూసింది సన్నీ. అదీకాక తన భర్తను ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. అతను నేను నీళ్లు తాగుతున్నాను అని సమాధానం చెప్పాడు. దానికి సన్నీ నేను విండో నుంచి నువ్వు ఐస్ క్రీమ్ తినడం చూస్తున్నాను. యూ ఆర్ లైయర్.. చీటర్ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio