Swetha
ఈ వారం ఓటిటి లో ఎలాంటి సినిమాలు రానున్నాయి.. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయనే అప్డేట్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఓటిటి లో మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామిడి మూవీ రానుందట. హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్స్ కు ఎంత కనెక్ట్ అవుతున్నారో
ఈ వారం ఓటిటి లో ఎలాంటి సినిమాలు రానున్నాయి.. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయనే అప్డేట్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఓటిటి లో మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామిడి మూవీ రానుందట. హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్స్ కు ఎంత కనెక్ట్ అవుతున్నారో
Swetha
ఈ వారం ఓటిటి లో ఎలాంటి సినిమాలు రానున్నాయి.. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయనే అప్డేట్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఓటిటి లో మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామిడి మూవీ రానుందట. హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్స్ కు ఎంత కనెక్ట్ అవుతున్నారో. కామిడిని కూడా అంతే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. అందులోను రొమాంటిక్ కామిడి డ్రామా.. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సందీప్ బాలకృష్ణన్( మోహన్ లాల్) బాగా ధనవంతుడు. అతను క్లౌడ్ కిచెన్ ఫ్రాంచైజీలు రన్ చేస్తూ ఉంటాడు. హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఓ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం పుణె వెళ్తాడు. అక్కడ హరిత కుటుంబానికి దగ్గరవుతాడు. కట్ చేస్తే అక్కడ నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది. అక్కడ జరిగిన గొడవలో సందీప్ గాయపడతాడు. దీనితో హరిత ఇంట్లోనే అతను ఉండిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? సందీప్ హరిత ఒక్కటయ్యారా ? వారికి పెళ్లి జరిగిందా ? అనేదేమి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘హృదయ పూర్వం’. ఆగస్ట్ 28 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. సత్యన్ అంతికాడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.