iDreamPost
android-app
ios-app

ది ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు షాకింగ్ లుక్

  • Published Sep 27, 2025 | 12:01 PM Updated Updated Sep 27, 2025 | 12:01 PM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తీస్తున్న భారీ సినిమా 'ది ప్యారడైజ్'. ఇప్పటివరకు నాని తీసిన సినిమాలన్నీ ఓ ఎత్తయితే ఈ సినిమా ఓ ఎత్తు. ఎందుకంటే నాని ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన నాని ప్రీ లుక్ పోస్టర్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలియనిది కాదు.

  • Published Sep 27, 2025 | 12:01 PMUpdated Sep 27, 2025 | 12:01 PM
ది ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు షాకింగ్ లుక్

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తీస్తున్న భారీ సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటివరకు నాని తీసిన సినిమాలన్నీ ఓ ఎత్తయితే ఈ సినిమా ఓ ఎత్తు. ఎందుకంటే నాని ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన నాని ప్రీ లుక్ పోస్టర్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలియనిది కాదు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య లీకులు కూడా వచ్చాయి. ఇప్పుడు షాకింగ్ పోస్టర్ తో మోహన్ బాబు లుక్ ను రివీల్ చేశారు.

నాని లుక్ ను చూసి ఎంత షాక్ అయ్యారో.. మొహం బాబు లుక్ చూసి కూడా అంతే షాక్ అయ్యారు ఆడియన్స్ . పోస్టర్‌లో ఆయన లుక్, స్టైల్ అందరికీ ఊహించని విధంగా ఉంది. ఇంతకముందు మోహన్ బాబు క్యారెక్టర్స్ ఏ రేంజ్ లో తెర మీద పేలేవో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు లుక్ ఏ ఇలా ఉందంటే.. సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటో అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. వచే ఏడాది మార్చ్ 26న పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదల కానుంది. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.