Swetha
ప్రియదర్శి , రాగ్ మయూర్, విష్ణు ఓయ్ , ప్రసాద్ బెహరా , నిహారిక ఎన్ ఎమ్ ఫీమేల్ లీడ్ లో నటిసున్న సినిమా మిత్ర మండలి. ఈ సినిమాను యంగ్ డైరక్టర్ విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఉన్నాయ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు నవ్వించే సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా మిత్రమండలి టీం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ విషయానికొస్తే.. థియేటర్ కు వెళ్లిన వాళ్లంతా మనసుపూర్తిగా నవ్వి బయటకు వస్తారని ట్రైలర్ చెప్పేస్తుంది. కడుపుబ్బా నవ్వించే కామిడి పక్కా ఉన్నట్లు కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది. సినిమాలో ఉన్న వెన్నెల కిషోర్ నుంచి ఒక్కో యంగ్ హీరో ఒక్కో కామిడి ట్రాక్ తో నవ్వులు పండించారు. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు అంతా నవ్విస్తూనే ఉంది. అలాగే హీరోయిన్ నిహారిక కూడా తన రోల్ లో చాలా పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టరైజేషన్ కు సూట్ అయిందని అనిపిస్తుంది. ఫైనల్ గా సినిమా మాత్రం అందరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక సినిమా నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.