iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు OTTకి వచ్చిన హాలీవుడ్ మూవీ.. కానీ !

  • Published Aug 18, 2025 | 3:07 PM Updated Updated Aug 18, 2025 | 3:07 PM

ఓటిటి లో నిత్యం చాలా భాషలు , జోనర్స్ కు సంబందించిన సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిలో తెలుగు సినిమాల కోసం ఎంత ఇంట్రెస్ట్ గా సెర్చ్ చేస్తూ ఉంటారో.. హాలీవుడ్ హిట్స్ కోసం కూడా అదే క్యూరియాసిటీతో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఓటిటి లో నిత్యం చాలా భాషలు , జోనర్స్ కు సంబందించిన సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిలో తెలుగు సినిమాల కోసం ఎంత ఇంట్రెస్ట్ గా సెర్చ్ చేస్తూ ఉంటారో.. హాలీవుడ్ హిట్స్ కోసం కూడా అదే క్యూరియాసిటీతో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

  • Published Aug 18, 2025 | 3:07 PMUpdated Aug 18, 2025 | 3:07 PM
ఎట్టకేలకు OTTకి వచ్చిన హాలీవుడ్ మూవీ.. కానీ !

ఓటిటి లో నిత్యం చాలా భాషలు , జోనర్స్ కు సంబందించిన సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిలో తెలుగు సినిమాల కోసం ఎంత ఇంట్రెస్ట్ గా సెర్చ్ చేస్తూ ఉంటారో.. హాలీవుడ్ హిట్స్ కోసం కూడా అదే క్యూరియాసిటీతో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఆ సినిమా మరేదో కాదు మే 17 న థియేటర్స్ లో రిలీజ్ అయినా హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాసిబుల్ : ది ఫైనల్‌ రెకనింగ్‌’. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. దానికి సంబందించిన వివరాలు చూసేద్దాం.

ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు దాదాపు 600 మిలియ‌న్ డాల‌ర్లు (అంటే 5,250 కోట్లు ) పైగా వసూళ్లు చేసిందట . సినిమా వచ్చి మూడు నెలలు కంప్లీట్ అయినా కూడా.. చాలా దేశాలలో థియేటర్స్ లో ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందట. ఇక ఇప్పుడు ఇదే సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రెండేండ్ల క్రితం వ‌చ్చిన ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్‌లో ముగింపు త‌ర్వాతి నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. ప్ర‌పంచాన్ని శాసించ‌డానికి ప్ర‌య‌త్నిస్తోన్న‌ ఎంటిటీ అనే ఏఐని త‌మ అధీనంలోకి తెచ్చుకోవాల‌ని అనేక మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. అందుకు సంబంధించిన‌ ఏఐ కీ వారేవ‌రికీ దొర‌క‌కుండా చూస్తుంటాడు ఇథెన్. మరి అతను అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి మూవీ రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.