Swetha
ఒకప్పుడు సినిమాలు థియేటర్స్ లో వంద రోజులు ఆడేవిలే కానీ.. ఇప్పుడు ఆరోజులు పోయాయి. గట్టిగ రెండు వీకెండ్స్ ఆడితే చాలని అనుకుంటున్నారు నిర్మాతలు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాకలైతే రెండు టెస్ట్ లు ఉంటున్నాయి. మొదటి వీకెండ్ గడవడం ఒకెత్తయితే .. మండే రోజు థియేటర్స్ కు జనాలను రప్పించడం ఇంకో ఎత్తు.

ఒకప్పుడు సినిమాలు థియేటర్స్ లో వంద రోజులు ఆడేవిలే కానీ.. ఇప్పుడు ఆరోజులు పోయాయి. గట్టిగ రెండు వీకెండ్స్ ఆడితే చాలని అనుకుంటున్నారు నిర్మాతలు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాకలైతే రెండు టెస్ట్ లు ఉంటున్నాయి. మొదటి వీకెండ్ గడవడం ఒకెత్తయితే .. మండే రోజు థియేటర్స్ కు జనాలను రప్పించడం ఇంకో ఎత్తు. చాలా కొన్ని సినిమాలు మాత్రమే మండే టెస్ట్ ను పాస్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో లిటిల్ హార్ట్స్ సినిమా ఒక్కటే ఈ టెస్ట్ క్వాలిఫై అయింది.
ఇక మొన్న శుక్రవారం విడుదలైన మిరాయ్ , కిష్కింధపురి సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమాలకు మొదటి రోజు నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ లభించింది. చాలా కాలం తర్వాత ఇలా ఒకేసారి వచ్చిన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీనితో బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులు వచ్చాయని అంతా అనుకున్నారు. వీకెండ్ వరకు ఒకే.. ఇక మండే రోజు మరీ సూపర్ డూపర్ గా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఒక ముప్పై నలభై శాతం కలెక్షన్స్ కళ్ళ చూసింది.
ఇక వచ్చే వారం థియేటర్లో ఓజి ఎంట్రీ ఇస్తుంది. ఇక అప్పటిదాకా ఈ రెండు సినిమాలకు ఓపెన్ గ్రౌండ్ దక్కినట్టే. ఆ తర్వాత దసరా సెలవలు రానున్నాయి. మరి అప్పటివరకు ఈ రెండు సినిమాల హావ ఉంటుందో.. లేదా ఓజి వాటిని కప్పేస్తుందో చూడాలి. ఎంతలేదన్నా నెలాఖరు వరకు బాక్స్ ఆఫీస్ కు ఎలాంటి లోటు లేదు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.