iDreamPost
android-app
ios-app

బ్రైడ‌ల్ డిజైన్ దుస్తుల్లో మిల్కీ బ్యూటీ తమన్నా మెరుపులు… పిక్స్ వైరల్

  • Published Mar 28, 2024 | 4:53 PM Updated Updated Mar 28, 2024 | 4:53 PM

Tamanna Bhatia Strange Dress:హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమన్నా భాటియా తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీగా మారింది.

Tamanna Bhatia Strange Dress:హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమన్నా భాటియా తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీగా మారింది.

  • Published Mar 28, 2024 | 4:53 PMUpdated Mar 28, 2024 | 4:53 PM
బ్రైడ‌ల్ డిజైన్ దుస్తుల్లో మిల్కీ బ్యూటీ తమన్నా మెరుపులు… పిక్స్ వైరల్

తెలుగు ఇండస్ట్రీలో తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. హ్యాపీ డేస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమన్నా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ తో కిర్రెక్కిస్తుంది. సినిమాల్లోనే కాదు ఇప్పుడు వరుసగా వెబ్ సీరీస్ లో నటిస్తూ తన కెరీర్ పదిలంగా కాపాడుకుంటుంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. తాజాగా తమన్నాబ్రైడల్ డిజన్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో హ్యపీడేస్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా తర్వాత వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ గా మారింది. మిల్కీ బ్యూటీ తెలుగు లోనే కాదు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తుంది. ఇటీవల పలు వెబ్ సీరీస్ లో నటించి మెప్పించింది. కొంత కాలంగా తన ప్రియుడు విజయ్ వర్మతో డేట్ లో ఉన్నానని ఇటీవల తెలిపింది. త్వరలో తనని పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింద. పెళ్లి ఎప్పుడు అన్న విషయం మాత్రం దాటవేస్తూ వెళ్తుంది. ఇటీవల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. త్వరలో ఈ అమ్మడు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

తమన్న బ్రైడల్ దుస్తుల్లో ఫోటోషూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమన్నా పెళ్లి కూతురు అయ్యిందా? రహస్యంగా ఏమైనా పెళ్లి చేసుకుందా అన్న అనుమానాలు నెటిజన్లకు కలుగుతున్నాయి. అయితే ఇది కేవలం ఫోటో షూట్ మాత్రమే అంటున్నారు ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన రూపొందించిన బ్రైడల్ డిజన్ దుస్తుల్లో తమన్న ముగ్ద మనోహర రూపంలో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఇందులో ఓ డ్రెస్ లో అచ్చం మత్స్యకన్య లా కనిపిస్తుంది. నిజంగా ఇది స్టన్నింగ్ లుక్ అంటున్నారు అభిమానులు. మరి ఈ అమ్మడు పెళ్లి శుభవార్త అభిమానులకు ఎప్పుడు చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet