iDreamPost
android-app
ios-app

త్వరలో మెగా ట్రీట్.. ఫ్యాన్స్ కు పండగే

  • Published Aug 09, 2025 | 12:02 PM Updated Updated Aug 09, 2025 | 12:02 PM

సరిగ్గా ఇంకో పదమూడు రోజుల్లో చిరు పుట్టిన రోజు రాబోతుంది. అసలు చిరు నుంచి హిట్ పడి చాలా రోజులు అయింది. దీనితో అందరు ఎప్పుడెప్పుడు చిరు సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజున ఎదో ఒక అప్డేట్ అయితే ఇచ్చి తీరుతూ ఉంటారు మేకర్స్.

సరిగ్గా ఇంకో పదమూడు రోజుల్లో చిరు పుట్టిన రోజు రాబోతుంది. అసలు చిరు నుంచి హిట్ పడి చాలా రోజులు అయింది. దీనితో అందరు ఎప్పుడెప్పుడు చిరు సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజున ఎదో ఒక అప్డేట్ అయితే ఇచ్చి తీరుతూ ఉంటారు మేకర్స్.

  • Published Aug 09, 2025 | 12:02 PMUpdated Aug 09, 2025 | 12:02 PM
త్వరలో మెగా ట్రీట్.. ఫ్యాన్స్ కు పండగే

సరిగ్గా ఇంకో పదమూడు రోజుల్లో చిరు పుట్టిన రోజు రాబోతుంది. అసలు చిరు నుంచి హిట్ పడి చాలా రోజులు అయింది. దీనితో అందరు ఎప్పుడెప్పుడు చిరు సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజున ఎదో ఒక అప్డేట్ అయితే ఇచ్చి తీరుతూ ఉంటారు మేకర్స్. ఇక ఇప్పుడు అంతా వెయిట్ చేసేది మాత్రం మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమా కాంబోలో వస్తున్న సినిమా కోసమే. ఇది కాకుండా అటు వసిష్ఠ విశ్వంభర ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు .

మరి ఈ రెండిటి నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. ఇక చిరు దర్శకుడు బాబీతో ఓ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. అదే రోజు మూవీ స్టార్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కాకుండా రీరీలీజ్ ల సందడి ఎలాగూ ఉండనే ఉంది. ఆగస్టు 22 న చిరు బర్త్ డే సంధర్బంగా స్టాలిన్ సినిమాను రీరిలీజ్ చేయనున్నారట. దీనికి చిరు ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరి ఇక నుంచైనా చిరు సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ట్రాక్ లో పడితే బావుంటుందని .. మెగా అభిమానులంతా కోరుకుంటున్నారు. మెగా 157 మాత్రం పక్కా హిట్ అంతా ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. దీని నుంచి అప్డేట్స్ రావడమే లేట్. అనిల్ రావిపూడి చూపించబోయే వింటేజ్ చిరు కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో మరి. ఇక అనిల్ ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.