iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే నో చెప్పా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Aug 08, 2024 | 3:51 PM Updated Updated Aug 08, 2024 | 3:51 PM

తనకు ఓ స్టార్ డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే నో చెప్పానని, దాంతో సినిమా నుంచి నన్ను తొలగించాలని చూశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

తనకు ఓ స్టార్ డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే నో చెప్పానని, దాంతో సినిమా నుంచి నన్ను తొలగించాలని చూశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

  • Published Aug 08, 2024 | 3:51 PMUpdated Aug 08, 2024 | 3:51 PM
ఆ డైరెక్టర్ ప్రపోజ్ చేస్తే నో చెప్పా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో, హీరోయిన్లకు సినిమా షూటింగ్స్ సమయాల్లో చిత్ర, విచిత్రమైన సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. దాంతో పాటుగా కెరీర్ తొలినాళ్లలో తాము ఎదుర్కొన్న సమస్యలను ఒకానొక సందర్భాల్లో వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ స్టార్ హీరోయిన్ ఒకరు కెరీర్ లో తనకు జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించారు. ఆ స్టార్ డైరెక్టర్ తనకు ప్రపోజ్ చేస్తే.. నో చెప్పా అని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ డైరెక్టర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

మీనాక్షి శేషాద్రి.. ఇప్పటి తరం వారికి ఈ హీరోయిన్ గురించి పెద్దగా తెలీకపోవచ్చు. కానీ 90వ దశకం సినీ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితమే. 1991లో వచ్చిన ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వీ కె విశ్వనాథ్ తెరకెక్కించిన ‘ఆపద్భాంధవుడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కానీ వరుస అవకాశాలు మాత్రం అందుకోలేక బాలీవుడ్ కు పరిమితమైంది. దాదాపు 8 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి వివరించింది.

MEenakshi seshadri

మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ..”బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్  సంతోషి నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. కానీ నేను నో చెప్పాను. దాంతో అతడు తీస్తున్న ‘దామిని’ మూవీలో హీరోయిన్ గా నన్ను తీసేసి, వేరే హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నాడు. కొందరు హీరోయిన్ల కోసం కూడా వెతికారు. అయితే పరిశ్రమలో కొందరు పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు” అంటూ తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్లకు ఉన్న విధంగా హీరోలకు ప్రెగ్నెన్సీ, పిల్లలను కనడం, వారిని పెంచడం లాంటి బాధ్యతలు ఉండవు కాబట్టి, వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అని మీనాక్షి తెలిపింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş