Swetha
రవి తేజ కెరీర్ లో ప్రస్తుతం హిట్స్ ఏ దక్కడం లేదు. రవి తేజ లోని మాస్ యాంగిల్ ను చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవి తేజ నుంచి వచ్చిన సినిమాలలో ధమాకాకు తప్ప సరైన సినిమాలే లేవు. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రాబోయే సినిమా మాస్ జాతర.
రవి తేజ కెరీర్ లో ప్రస్తుతం హిట్స్ ఏ దక్కడం లేదు. రవి తేజ లోని మాస్ యాంగిల్ ను చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవి తేజ నుంచి వచ్చిన సినిమాలలో ధమాకాకు తప్ప సరైన సినిమాలే లేవు. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రాబోయే సినిమా మాస్ జాతర.
Swetha
రవి తేజ కెరీర్ లో ప్రస్తుతం హిట్స్ ఏ దక్కడం లేదు. రవి తేజ లోని మాస్ యాంగిల్ ను చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవి తేజ నుంచి వచ్చిన సినిమాలలో ధమాకాకు తప్ప సరైన సినిమాలే లేవు. ఇక ఇప్పుడు రవి తేజ నుంచి రాబోయే సినిమా మాస్ జాతర. ఈ సినిమాను ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు కానీ.. అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.
ఈసారి రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని నిర్మాత గట్టిగా తేల్చి చెప్పేశారు. అయితే ఈ సినిమాపై బాహుబలి దెబ్బ పడనుందనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ సినిమాను అదే రోజు రీరిలీజ్ చేయనున్నారు. నార్మల్ రీరిలీజ్ సినిమాలైతే పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చేది బాహుబలి. రాజమౌళి ప్రొడక్షన్. రాజమౌళి ప్రతిదీ పక్కాగా ఎలా ప్లాన్ చేస్తారో తెలియనిది కాదు. అటు ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
టికెట్ రేట్స్ కూడా అందరికి అందుబాటులోనే ఉంచుతారట. రీరిలీజ్ ల రేస్ లో ఈ సినిమానే హైయెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. అసలే రవితేజ సినిమాలు అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. ఇప్పుడు రవి తేజ కు ఓ సాలిడ్ హిట్ అవసరం. ఇలాంటి టైం లో బాహుబలి రీరిలీజ్ అవ్వడం అనేది.. రవి తేజ సినిమాకు కాస్త రిస్క్ అనే చెప్పాలి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.