iDreamPost
android-app
ios-app

నాన్న.. నేను ఎప్పటికీ నీ వెంటే ఉంటాం.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్!

  • Published Aug 02, 2024 | 10:29 AM Updated Updated Aug 02, 2024 | 10:29 AM

Bhuma Maunikas Emotional Post: సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.. కానీ మంచు విష్ణు మాత్రం తన చిన్ననాటి స్నేహితురాలు, రాజకీయ నేపథ్యం ఉన్న భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

  • Published Aug 02, 2024 | 10:29 AMUpdated Aug 02, 2024 | 10:29 AM
నాన్న.. నేను ఎప్పటికీ నీ వెంటే ఉంటాం.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది నటీనటులు,దర్శక, నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మంచి సక్సెస్ సాధించారు.సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీల హిట్ కొట్టకున్నా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసున్నాడు మంచు మనోజ్. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలు భూమా నాగిరెడ్డి తంపతుల కూతురు భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ మధ్య ఈ జంటకు బాబు జన్మించాడు. తాజాగా తన భర్త మనోజ్ కోసం చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తన కుమారుడు ధైరవ్ పుట్టిన రోజు సందర్భంగా.. తన కొడుకుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ‘నా సన్ – షైన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ శక్తి, ప్రేమ, చిరునవ్వులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని.. అదే నీ జీవితాన్ని సంతోషకంగా ఉంచుతుంది. నా జీవితంలోకి వచ్చినందుకు.. నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. నీ అల్లరితో నేను కూడా చిన్నపిల్లలా అయిపోతున్నా. నా జీవితాన్ని అందంగా తీర్చి దిద్దినందుకు థ్యాంక్యూ ధైరవ్.శోభ అమ్మమ్మ, భూమ తాత, నిర్మల నానమ్మ, బాబు తాత మా అందరి ప్రేతో పాటు నాన్న మంచు మనోజ్, నేనూ ఎప్పుడూ నీ వెంటే ఉంటాం. నువ్వు ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది భూమ మౌనిక.

View this post on Instagram

A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvakti girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş