Swetha
2026 సంక్రాంతి రేస్ అప్పుడే మొదలైంది. నెక్స్ట్ సీజన్ డేట్స్ కోసం చాలా మంది హీరోలు క్యూ లో ఉన్నారు. మొదటిగా జనవరి 9 న రాజాసాబ్ డేట్ లాక్ చేసుకున్నాడు. ఇక 14వ తేదీని నవీన్ పోలిశెట్టి ఫిక్స్ చేసుకున్నాడు. ఇక మన శంకర వరప్రసాద్ గారు , రవి తేజ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలీదు. రవి తేజ సినిమాను జనవరి 15 న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఫైనల్ గా మిగిలి ఉంది మెగాస్టార్ సినిమానే.

సో సంక్రాంతి సీజన్ పీక్ మూవీ సీజన్ గా టర్న్ అవ్వబోతుంది. అది కూడా స్టార్ హీరోల సినిమాలతో. ఇక చిరంజీవి మూవీ అయితే 12 లేదా 13 న రిలీజ్ చేయాలి. కానీ సంక్రాంతి ఒకటి రెండు రోజుల ముందు రిలీజ్ చేస్తే క్రౌడ్ అంతగా ఉండడంలేదని టాక్. అందుకే నవీన్ పోలిశెట్టి సరిగ్గా 14న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు. వాస్తవానికి జనవరి 9 కూడా అంత సరైన డేట్ కాదు. కానీ మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు కాస్త గ్యాప్ ఉండాలనే ఇంటెన్షన్ తో ఇలా లాక్ చేశారు.
ఇక ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి వంతు. 12, 13 తేదీల్లో రిలీజ్ చేయాలి. ఇక అనిల్ రావిపూడి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. దసరా సంధర్బంగా మెగాస్టార్ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే డేట్ అయితే వచ్చే అవకాశం లేదు. మార్కెటింగ్ కూడా కంప్లీట్ చేయకుండా అప్పుడే డేట్ ఫిక్స్ చేయరేమో అని టాక్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.