iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. వరుడు కూడా నటుడే!

  • Published Apr 23, 2024 | 6:01 PM Updated Updated Apr 23, 2024 | 6:01 PM

తాజాగా ఓ హీరోయిన్ సెలైంట్ గా పెళ్లి చేసుకోబోతోంది. తన హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ చేసుకోబోయే వరుడు కూడా నటుడే కావడం విశేషం.

తాజాగా ఓ హీరోయిన్ సెలైంట్ గా పెళ్లి చేసుకోబోతోంది. తన హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ చేసుకోబోయే వరుడు కూడా నటుడే కావడం విశేషం.

  • Published Apr 23, 2024 | 6:01 PMUpdated Apr 23, 2024 | 6:01 PM
సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. వరుడు కూడా నటుడే!

సమ్మర్ అంటేనే పెళ్లిళ్ల సీజన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు సైతం తమ సింగిల్ లైఫ్ కు ముగింపు పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం సెలైంట్ గా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సెలైంట్ గా పెళ్లి చేసుకోబోతోంది. తన హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ చేసుకోబోయే వరుడు కూడా నటుడే.

అపర్ణ దాస్.. 28 ఏళ్ల ఈ మలయాళి ముద్దుగుమ్మ 2018లో ‘నాన్ ప్రకాషన్’ అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా పెద్దపెద్ద మూవీల్లో అవకాశాలు కొట్టేసింది. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి మరెన్నో చిత్రాల్లో నటించింది. దాదా మూవీలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు సడెన్ గా సెలైంట్ గా పెళ్లి చేసుకోబోతోంది. అపర్ణ దాస్ మంజుమ్మల్ బాయ్స్ తో పాటుగా పలు సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటుడు దీపక్ పరంబోల్ ను పెళ్లి చేసుకోబోతోంది. ఏప్రిల్ 24(బుధవారం) వీరి వివాహం జరగనుంది.

ఈ క్రమంలో హల్దీ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒమన్ లో పుట్టి పెరిగిన అపర్ణ దాస్ తెలుగులో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రంలో నటించింద. తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే సాధారణంగా హీరోయిన్స్ 28 ఏళ్లకే పెళ్లి చేసుకోరు. కెరీర్, స్టార్ డమ్ సాధించుకొని, ఎంజాయ్ చేశాక పెళ్లి చేసుకుంటారు. కానీ అపర్ణ దాస్ మాత్రం ఈ విషయంలో కాస్త స్పీడ్ గానే ఉందని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Wedding Photographer – Elementricx (@momentssbyelementricx)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss