iDreamPost
android-app
ios-app

మొన్ననే నిశ్చితార్థం.. అంతలోనే బ్రేకప్ చెప్పేసిన స్టార్ నటుడు

  • Published Aug 04, 2024 | 4:43 PM Updated Updated Aug 04, 2024 | 4:43 PM

దసరా మూవీ ఫేమ్ విలన్, మలయాళ నడుడు షైన్ టామ్ చాకో 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..  గత కొన్ని రోజుల క్రితం తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజతో  నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఆయన పెళ్లికి  తేదీ ప్రకటిస్తాడని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో టామ్ ఓ షాకింగ్ న్యూస్ ను ప్రకటించాడు.

దసరా మూవీ ఫేమ్ విలన్, మలయాళ నడుడు షైన్ టామ్ చాకో 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..  గత కొన్ని రోజుల క్రితం తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజతో  నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఆయన పెళ్లికి  తేదీ ప్రకటిస్తాడని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో టామ్ ఓ షాకింగ్ న్యూస్ ను ప్రకటించాడు.

  • Published Aug 04, 2024 | 4:43 PMUpdated Aug 04, 2024 | 4:43 PM
మొన్ననే నిశ్చితార్థం.. అంతలోనే బ్రేకప్ చెప్పేసిన స్టార్ నటుడు

మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’.. ఈ పేరుతో చెబితో ప్రేక్షకులు గుర్తుపట్టాడం కష్టమే. కానీ, నాని ‘దసరా’ సినిమా విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఈ మలయాళ నటుడు. అయితే ఇతను ఈ ఏడాది ప్రారంభంలో టామ్ చాకో తాను ప్రేమించిన అమ్మాయి తో చాలా గ్రాండ్ గా నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించి ఫోటోస్ గతంలో సోషల్ మీడియాల తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే త్వరలో  షైన్ టామ్ పెళ్లి తేదీ ప్రకటిస్తాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ తరుణంలోనే టామ్ చాకో ఓ షాకింగ్ న్యూస్ ను చెప్పాడు. ఇంతకీ అదేమిటంటే..

దసరా మూవీ ఫేమ్ విలన్, మలయాళ నడుడు షైన్ టామ్ చాకో 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..  గత కొన్ని రోజుల క్రితం తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజతో  నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఆయన పెళ్లికి  తేదీ ప్రకటిస్తాడని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో టామ్ ఓ షాకింగ్ న్యూస్ ను ప్రకటించాడు. ముఖ్యంగా గత కొన్ని రోజులు క్రితం సైన్ టామ్ చాకో సోషల్ మీడియాలో తన ప్రేయసితో కలిసివున్న ఫోటోలను తొలగించాడు. దీంతో వారిద్దరు మధ్య విభేదాలు వచ్చినట్లు, వారు విడిపోతున్నట్లు ఊహగానాలు వచ్చాయి. కానీ, తాజాగా షైన్ టామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను ప్రస్తుతానికి మళ్లీ సింగల్ అని వెల్లడించాడు. అంతేకాకుండా తనూజాతో బంధం ముగిసిందని చెప్పుకొచ్చాడు.

Shine tom chako breakup

ఈ సందర్భంగా షైన్ టామ్ మాట్లాడుతూ.. ‘తమ బంధం చెడిందని,  ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని షైన్ టామ్‌ చెప్పుకొచ్చాడు.  అయితే ప్రస్తుతం నేను డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని చెప్పాడు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని’ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ నడుడుకి  తబితా మాథ్యూస్ అనే భార్య, కూతురు ఉంది. వారిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే షైన్ టామ్ నమ్మల్‌ అనే మలయాళ సినిమాలో ఓ చిన్న పాత్రతో నటుడిగా మారారు. ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5 సుందరిగళ్, వినోద్ అక్క సూంట, దా తాడియా వంటి చిత్రాలలో విలన్‌గా మెప్పించాడు. యాక్టర్, కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్‌లో దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో తీవ్రవాదిగా నటించి కోలీవుడ్‌కు దగ్గరయ్యాడు. అలా డబుల్ ఎక్స్‌లో జిగర్తాండలో మెరిశాడు. అలా సౌత్‌ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ, దసరా విలన్  షైన్ టామ్ తన ప్రేయసితో బ్రేకప్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss