iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ అందరి ఛాయిస్ మహేషేనా !

  • Published Aug 06, 2025 | 10:29 AM Updated Updated Aug 06, 2025 | 10:29 AM

టాలీవుడ్ లో రెండు వారాల గ్యాప్ తో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విడుదలకు ముందు రెండు సినిమాల మీద కూడా బజ్ బాగానే ఉంది. కానీ మొదటి వీకెండ్ కె ఆయా సినిమాలా జోరు తగ్గిపోయింది. జులై 24 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ అయ్యి.. మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది. ఇక పోయిన వారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి పరవాలేదనిపించుకుంది.

టాలీవుడ్ లో రెండు వారాల గ్యాప్ తో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విడుదలకు ముందు రెండు సినిమాల మీద కూడా బజ్ బాగానే ఉంది. కానీ మొదటి వీకెండ్ కె ఆయా సినిమాలా జోరు తగ్గిపోయింది. జులై 24 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ అయ్యి.. మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది. ఇక పోయిన వారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి పరవాలేదనిపించుకుంది.

  • Published Aug 06, 2025 | 10:29 AMUpdated Aug 06, 2025 | 10:29 AM
ఈ వీకెండ్ అందరి ఛాయిస్ మహేషేనా !

టాలీవుడ్ లో రెండు వారాల గ్యాప్ తో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విడుదలకు ముందు రెండు సినిమాల మీద కూడా బజ్ బాగానే ఉంది. కానీ మొదటి వీకెండ్ కె ఆయా సినిమాలా జోరు తగ్గిపోయింది. జులై 24 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ అయ్యి.. మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది. ఇక పోయిన వారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి పరవాలేదనిపించుకుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోయాయి. ఇక మళ్ళీ ప్రేక్షకులలో హుషారు రావాలంటే భారీ హైప్ ఉన్న వార్ 2 , కూలి రావాల్సిందే. కానీ అవి రావడానికి ఇంకాస్త టైం ఉంది కాబట్టి.. ఈ గ్యాప్ లో ఆడియన్స్ ను ఖుషి చేయడానికి మహేష్ రంగంలోకి దిగుతున్నాడు.

మహేష్ పుట్టిన రోజు సందర్బంగా అతడు సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి వెనక్కు వెళ్లి చూసినట్లయితే రీరిలీజ్ ట్రెండ్ లో రికార్డ్ బ్రేక్ చేసినవి.. రికార్డ్ క్రియేట్ చేసినవి అన్ని మహేష్ సినిమాలే. పోకిరి , ఒక్కడు , మురారి , ఖలేజా లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను సైతం ఆశ్చర్యపడేలా చేశాయి. ఇక ఇప్పుడు అతడు వంతు వచ్చింది. ఈ సినిమా కోసం జయభేరి సంస్థ బాగా ఖర్చు చేసింది. స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో మూవీ ప్రమోషన్స్ ను కూడా చేస్తుంది.

కొత్త సినిమాలను కూడా కాదనుకుని మరి మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించడం. థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఇలా అప్పుడే అతడు సందడి మొదలైపోయింది. సో కచ్చితంగా ఈ వీకెండ్ ఆడియన్స్ ఛాయస్ అతడు సంపాదిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందని తెలుసుకోడమే లేట్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.