iDreamPost
android-app
ios-app

రాముడిగా మహేష్ బాబు.. ఈ ట్విస్టులేంటి జక్కన్నా!

  • Published Nov 13, 2024 | 4:11 PM Updated Updated Nov 13, 2024 | 4:19 PM

SSMB29 Update : మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. కానీ గాసిప్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అవే ప్రేక్షకులకు కాస్త కిక్ ఇస్తున్నాయి. ఇక్కడికే రాజమౌళి ప్లాన్ అర్థంకాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే.. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథకు , రామాయణం కి కొంత పోలిక ఉంటుందట.

SSMB29 Update : మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. కానీ గాసిప్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అవే ప్రేక్షకులకు కాస్త కిక్ ఇస్తున్నాయి. ఇక్కడికే రాజమౌళి ప్లాన్ అర్థంకాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే.. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథకు , రామాయణం కి కొంత పోలిక ఉంటుందట.

  • Published Nov 13, 2024 | 4:11 PMUpdated Nov 13, 2024 | 4:19 PM
రాముడిగా మహేష్ బాబు.. ఈ ట్విస్టులేంటి జక్కన్నా!

మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. కానీ గాసిప్స్ మాత్రం బాగా వస్తున్నాయి. అవే ప్రేక్షకులకు కాస్త కిక్ ఇస్తున్నాయి. అయితే మహాభారతం కథని వెండి తెరపై చూపించడం జక్కన్న డ్రీం. మొత్తం ఐదు భాగాలుగా దీనిని తెరకెక్కించాలని భావిస్తున్నాడు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టడానికే కనీసం ఐదారేళ్ళు పడుతుంది. సో ఈలోగా రాజమౌళి కన్ను రామాయణం మీద పడిందట. ఆల్రెడీ ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అంతా కూడా ఇండియానా జోన్స్ జోనర్ కు సంబంధించిన కథ అని , నిధుల వేట , అటవీ నేపథ్యంలో కి కొనసాగుతుందని చాలానే వార్తలు బయటకు వచ్చాయి. దానికి తగినట్టే జక్కన్న లొకేషన్ హంట్ , సోషల్ మీడియాలో పోస్ట్స్ ఇంకాస్త క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ వారణాసి బ్యాక్డ్రాప్ లో కొనసాగుతుందనే న్యూస్ కూడా బయటకు వచ్చింది.

దీనితో అభిమానులలో అసలు కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి ఇంకాస్త పెరిగింది. ఇక్కడికే రాజమౌళి ప్లాన్ అర్థంకాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే.. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథకు , రామాయణం కి కొంత పోలిక ఉంటుందట. ఈ ప్రాసెస్ లో మహేష్ ను రాముడిగా చూపించబోతున్నాడట జక్కన్న. ఆర్ఆర్ఆర్ లో ఒక షాట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనం ఇచ్చాడు. ఆ ఒక్క షాట్ కు థియేటర్స్ లో జనం ఊగిపోయారు. అచ్చం అలానే చెప్పాలంటే అంత కంటే వంద రెట్ల వైబ్.. మహేష్ ను చూసినప్పుడు కలుగుతుందట. ఇదే కనుక నిజమైతే ఇక ఒక్కక్కరికి పూనకాలే. మహేష్ ఏంటి రాముడి క్యారెక్టర్ ఏంటి.. మరో వైపు నిధుల వేట, దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఒక దానితో మరొకటి అసలు సంబంధం లేదు. దీనితో హింట్స్ ను డీకోడ్ చేయడం కూడా ఎవరి వలన అవ్వడం లేదు. ఇది విన్న అభిమానులు ఈ ట్విస్టులేంటి బాసు.. అసలు బాబు తో నీ ప్లానింగ్ ఏంటి.. నీ విసన్ ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ఎవరెంత హడావిడి చేసినా జక్కన్న మాత్రం కూల్ గా తన పని చేసుకుంటూ పోతాడు. అటు మహేష్ కూడా పెద్దగా సోషల్ మీడియాలో ఇంట్రాక్ట్ అవ్వడు కాబట్టి ఎంత హడావిడి చేసినా.. అఫీషియల్ అప్డేట్స్ రావాల్సినప్పుడే బయటకు వస్తాయి. మామూలుగానే జక్కన్న ప్లానింగ్స్ ఎవరి ఊహలకు అందవని అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో జక్కన్న మేకింగ్ లెవెల్స్ ఇంకాస్త పెరిగాయి. కాబట్టి అభిమానులు డీకోడ్ చేయడం మానేసి అప్డేట్స్ ఎంజాయ్ చేయడం బెటర్ అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ టీం ఫోకస్ అంతా కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల మీదే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్. ఇక అఫీషియల్ అనౌన్సుమెంట్స్ ఎప్పుడొస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş