iDreamPost
android-app
ios-app

మహేష్‌ బాబు లేడీ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు మరి! చూసితీరాల్సిన వీడియో

  • Published Aug 09, 2024 | 5:57 PM Updated Updated Aug 09, 2024 | 5:57 PM

Mahesh Babu, Murari, Re Release: మహేష్‌ బాబు అభిమానులు అంటేనే డిఫరెంట్‌గా ఉంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్‌ థియేటర్‌లోనే సూపర్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరి ఆ డ్యాన్స్‌ మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Mahesh Babu, Murari, Re Release: మహేష్‌ బాబు అభిమానులు అంటేనే డిఫరెంట్‌గా ఉంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్‌ థియేటర్‌లోనే సూపర్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరి ఆ డ్యాన్స్‌ మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 09, 2024 | 5:57 PMUpdated Aug 09, 2024 | 5:57 PM
మహేష్‌ బాబు లేడీ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు మరి! చూసితీరాల్సిన వీడియో

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు(ఆగస్టు 9) సందర్భంగా.. ఆయన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది సూపర్‌ హిట్‌ మూవీ ‘మురారి’ని రీ రిలీజ్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తీసిన ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ అయిన మురారి రీ రిలీజ్‌తో మహేష్‌ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ క్లాసిక్‌ సినిమాను థియేటర్లలో మరోసారి చూసి, ఆ మధురానుభూతి పొందాలని పొటెత్తారు. మహేష్‌ బాబు అంటే క్లాస్‌ ప్లస్‌ మాస్‌. ఆయనకు యుత్‌తో పాటు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు.

ముఖ్యంగా మహేష్‌ బాబుకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. మహేష్‌ బాబు పేరు చెప్పినా, ఆయన ఫొటో చూసినా.. కొంతమంది అమ్మాయిలు పడిచచ్చిపోతుంటారు. మహేష్‌ లాంటి భర్త రావాలని, అతని లాంటి హ్యాండ్సమ్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఉండాలని కలలుకంటూ ఉంటారు. అందం పరంగానే కాకుండా.. నటన, స్టైల్‌ విషయంలో కూడా మహేష్‌ను లేడీ ఫ్యాన్స్‌ వివరీతంగా అభిమానిస్తుంటారు. అయితే.. తాజాగా ఓ లేడీ ఫ్యాన్‌ మహేష్‌పై తన అభిమానం చాటుకుంటూ.. థియేటర్లో సూపర్‌ డ్యాన్స్‌తో అల్లరి చేసింది.

మురారి రీ రిలీజ్‌ అయిన సందర్భంగా ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చిన ఓ లేడీ ఫ్యాన్‌.. ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆమె జోష్‌ చూసి.. థియేటర్లో ఉన్న ఇతర అభిమానులు, ప్రేక్షకులు.. స్క్రీన్‌పై మహేష్‌ బాబు, సోనాలి బింద్రేను చూడాలా? లేక ఈ అమ్మాయి సూపర్‌ డ్యాన్స్‌ చూడాలా? అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అంత బాగా స్టెప్పులు వేసింది ఆ లేడీ ఫ్యాన్‌. ప్రస్తుతం ఆమె డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కిందున్న వీడియో చూసి.. ఆమె డ్యాన్స్‌ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet