Swetha
మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి విధ్వసం సృష్టిస్తుందో తెలియనిది కాదు. మాములుగా ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హడావిడి లేదు. కానీ రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత మాత్రం ఒక్కసారిగా సినిమాకు బజ్ పెరిగిపోయింది. రిలీజ్ అయినా కొద్దీ రోజులకు మంచి టాక్ రావడం , టికెట్ ధరలు అందుబాటులోకి రావడంతో.. ఫ్యామిలీస్ , పిల్లలతో సహా థియేటర్స్ కు క్యూ కట్టారు

మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి విధ్వసం సృష్టిస్తుందో తెలియనిది కాదు. మాములుగా ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హడావిడి లేదు. కానీ రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత మాత్రం ఒక్కసారిగా సినిమాకు బజ్ పెరిగిపోయింది. రిలీజ్ అయినా కొద్దీ రోజులకు మంచి టాక్ రావడం , టికెట్ ధరలు అందుబాటులోకి రావడంతో.. ఫ్యామిలీస్ , పిల్లలతో సహా థియేటర్స్ కు క్యూ కట్టారు. దీనితో ప్రేక్షకులకు తగినట్టు షోస్ పెంచుతూ పోయారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా సరే సినిమా జోరు ఇంకా తగ్గలేదు.
ఆ తర్వాత తెలుగు స్ట్రెయిట్ సినిమా , రీరిలీజ్ లు వచ్చినా సరే ఇంకా మంచి ఆక్యుపెన్సీతో సినిమా రన్ అవుతూనే ఉంది. పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అని తేడా లేకుండా ఈ సినిమా ఆడుతూనే ఉంది. కన్నడతో పాటు తెలుగు , హిందీలో సినిమా అదరగొడుతుంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిది. సిటీల్లిని మల్టిప్లెక్స్ లన్నీ ఈవెనింగ్ షోస్ కు ఫుల్ అయిపోవడం విశేషం. ఒక యానిమేషన్ సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఇక వచ్చే వారం కూలి , వార్ 2 సినిమాలు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేవరకు మహావతార్ నరసింహకు ఎదురులేదని చెప్పొచ్చు. ఇంకా ఈ మహావతారా నరసింహ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.