iDreamPost
android-app
ios-app

గీతా ఆర్ట్స్ నుంచి మహాభారతం.. అతనితోనేనా !

  • Published Sep 17, 2025 | 3:53 PM Updated Updated Sep 17, 2025 | 3:53 PM

గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు మహాభారతం మీద ఫోకస్ చేసింది. ఆ బ్యానర్స్ కు ఇది ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. దీనిని బిగ్ స్కేల్ లో ఎస్టాబ్లిష్ చేయాలనీ చూస్తుంది. దానికోసం కొంతమంది రైటర్స్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను స్టార్ట్ చేసిందట. ఇప్పటివరకు మహాభారతం గురించి వచ్చిన పుస్తకాలూ , సినిమాలు , సీరియల్స్ వీటి అన్నిటిని రీసెర్చ్ చేయడానికి ఓ టీం వర్క్ చేస్తుందట

గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు మహాభారతం మీద ఫోకస్ చేసింది. ఆ బ్యానర్స్ కు ఇది ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. దీనిని బిగ్ స్కేల్ లో ఎస్టాబ్లిష్ చేయాలనీ చూస్తుంది. దానికోసం కొంతమంది రైటర్స్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను స్టార్ట్ చేసిందట. ఇప్పటివరకు మహాభారతం గురించి వచ్చిన పుస్తకాలూ , సినిమాలు , సీరియల్స్ వీటి అన్నిటిని రీసెర్చ్ చేయడానికి ఓ టీం వర్క్ చేస్తుందట

  • Published Sep 17, 2025 | 3:53 PMUpdated Sep 17, 2025 | 3:53 PM
గీతా ఆర్ట్స్ నుంచి మహాభారతం.. అతనితోనేనా !

గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు మహాభారతం మీద ఫోకస్ చేసింది. ఆ బ్యానర్స్ కు ఇది ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. దీనిని బిగ్ స్కేల్ లో ఎస్టాబ్లిష్ చేయాలనీ చూస్తుంది. దానికోసం కొంతమంది రైటర్స్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను స్టార్ట్ చేసిందట. ఇప్పటివరకు మహాభారతం గురించి వచ్చిన పుస్తకాలూ , సినిమాలు , సీరియల్స్ వీటి అన్నిటిని రీసెర్చ్ చేయడానికి ఓ టీం వర్క్ చేస్తుందట. దీని కోసం భారీగా ఖర్చుపెట్టడానికి కూడా సిద్దంగానే ఉందట ఈ టీం. అయితే మహాభారతాన్ని అర్జునుడి కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేస్తుందట. ఇక ఆ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉందని టాక్.

సో ఆ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ సినిమా తీసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతనితో పాటు పాన్ ఇండియా స్టార్స్ చాలా మంది ఈ సినిమాలో కనిపించే అవకాశాలు లేకపోలేదు. సరే కాసేపు గీత ఆర్ట్స్ మహాభారతం గురించి పక్కన పెడితే అసలు మహాభారతం సినిమా గురించి ప్రస్తావించిన డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని ,మొత్తం ఐదు భాగాలుగా దీనిని రూపొందించే ప్లాన్ ఉందని.. ఎప్పుడో రాజమౌళి చెప్పేసాడు. దీనికోసం ఏళ్ళ తరబడి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయాల్సి వస్తుంది. మరి గీత ఆర్ట్స్ ఇప్పుడు రాజమౌళితో కలిసి ఈ సినిమా తీస్తోందా లేదా సెపరేట్ గా తీస్తోందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

మగధీర తర్వాత రాజమౌళి గీత ఆర్ట్స్ కలిసింది లేదు. మరోసారి రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ చేయాలనీ అందులో బన్నీని ఇన్వాల్వ్ చేయాలనీ అల్లు అరవింద్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. సో రాజమౌళితో జతకట్టే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఒకే అనుకుంటే కనుక టోటల్ టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమాలో ఉండడం కన్ఫర్మ్. ఒక్కొక్కరు ఒక్కో క్యారెక్టర్ కు కరెక్ట్ గా సూట్ అవుతారు. సో రాజమౌళి ఒకే అనుకుంటే వర్కౌట్ అవుతుంది. లేదంటే గీత ఆర్ట్స్ ఇంకో డైరెక్టర్ ను చూసుకోడమే. కానీ ఇలాంటి ఐకానిక్ ఎపిక్ హిస్టరీని ప్రేక్షకుల కళ్ళముందుకు తీసుకు వచ్చి బెస్ట్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలంటే.. అది జక్కన్నకే సాధ్యం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.