Swetha
ఓటిటి లో ప్రతి వారం చాలానే సినిమాలు ,సిరీస్ లు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో మెప్పించలేకపోయిన ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఇక సస్పెన్స్ సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఓటిటి లో ప్రతి వారం చాలానే సినిమాలు ,సిరీస్ లు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో మెప్పించలేకపోయిన ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఇక సస్పెన్స్ సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే కామెడీ ప్లస్ సస్పెన్స్ తో చివరి వరకు సినిమా అఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.
ఈ సినిమా పేరు మారీశన్. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా అంతా కూడా ఫాహద్ ఫాజిల్ , వడి వేలు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఫాహద్ ఫాజిల్ ఓ దొంగ, చాలా సార్లు దొంగతనం చేసి జైలుకి వెళుతున్నా కూడా ఇంకా తన తీరు మార్చుకోడు. అలా దొంగతనం చేస్తూ ఓ ఇంట్లో ఆపదలో ఉన్న వడివేలును కాపాడతాడు. అతనికి మతిమరుపు జబ్బు ఉందని గ్రహిస్తాడు. ఆ తర్వాత తన దగ్గర డబ్బు దొంగతనం చేయాలనీ అనుకుంటాడు. వారిద్దరి జర్నీ అలా స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ ఎన్నో మలుపులు తిరుగుతుంది. అసలు కథ అంతా కూడా ఆ జర్నీలోనే రివీల్ అవుతుంది.
ఆ తర్వాత ఏమి జరిగింది ? అసలు నిజంగా వాడివేలుకు మతిమరుపు ఉందా లేదా ? చివరికి ఏమైంది ? అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ బెస్ట్ ప్లెసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.